రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

మనం ఇప్పటివరకు ఎన్నో సార్లు రైలులో ప్రయాణం చేసి ఉంటాం. లేదా కనీసం రైలుని చూసి అయినా ఉంటాం. అయితే రైలు గురించి మనం తెలుసుకోవడానికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. రైలు పట్టాల దగ్గర నుండి బోగీ వరకు, రైలు ఇంజన్ నుండి లోపల తిరిగే ఫ్యాన్ ఇలా వరకు అన్ని ఆసక్తికరమే. రైలులో ప్రయాణించేటప్పుడు కిటికీ పక్కన కూర్చొని, ఆ కిటికీలోంచి బయటకి చూస్తూ ఉంటాం. అప్పుడు ఆ కిటికీకి అమర్చిన ఇనుప కడ్డీలు … Read more

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

మనలో చాలామంది రైలు ప్రయాణం చేసే ఉంటారు. రైలు పట్టాలను చూసినప్పుడు గానీ ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు గాని రైలు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తాం తప్ప ఇతర విషయాలను గమనించి ఉండరు. అలాగే మనం రైల్వే గురించి కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోము. అయితే రైలులో జనరల్ బోగీలు ముందు లేదా చివర ఉంటాయి. కారణమేంటో తెలుసా? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వే అధికారుల ప్రకారం, మిగతా కోచ్ లలో కంటే జనరల్ … Read more

పొరపాటున కూడా ఈ వస్తువుల‌ను రైల్లో తీసుకువెళ్ళకూడదు.. పట్టుబడ్డారో జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సిందే..!!

రైలు ప్రయాణం నియమ నిబంధనలకు లోబడి ఉంటుంది. రైలులో ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రైల్వేలో ప్రయాణికులు నడుచుకోవలసిన విధానాలపై స్పష్టత ఉంది. దీనికి చట్టబద్ధత కూడా ఉంది. సామాన్యులు సైతం ఎక్కువగా ప్రయాణించే రైలులో చాలామంది లగేజీలు తీసుకు వెళుతూ ఉంటారు. రైల్లో మన ఇష్టం వచ్చినట్టు లగేజ్ పట్టుకు వెళ్ళచ్చు, ఏదైనా తీసుకువెళ్లొచ్చు అనుకుంటారు. అయితే మీ లగేజీ ఎక్కువగా కనిపిస్తే టీటీఈ మీకు జరిమానా కూడా విధించవచ్చు. అయితే రైలులో ప్రయాణించేటప్పుడు ఈ … Read more

రైలులో ప‌ర్సు పోగొట్టుకున్న వృద్ధుడు.. తరువాత ఏం జ‌రిగిందంటే.. ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌..

మనీపర్సు రైలులో పర్సుపోయింది. అక్కడా ఇక్కడా వెదికాడతను. ఎక్కడా దొరకలేదు. ఆలోచిస్తూ సీట్లో కూర్చున్నాడు. బాత్రూంకి వెళ్ళినప్పుడు పర్సు ఉంది. తిరిగొచ్చినప్పుడు పర్సు ఉంది. వాటర్ బాటిల్ కొన్నప్పుడు పర్సులోంచి తీసే డబ్బులిచ్చాడు. చిల్లరతీసుకుని జాగ్రతచేశాడు కూడ. మరెక్కడ పారేసుకున్నట్టు? అంతుచిక్కలేదతనికి. కాశీకి వెళ్తూ ఈ పర్సు గోలేమిటి? పోతే పోయింది. రానూ పోనూ టిక్కెట్లు ఫోన్లో ఉన్నాయి. ఓ వెయ్యిరూపాయలు పైబడి ఫోన్ పేలో ఉంది. చాలనుకున్నాడు. అబ్బాయిని ఓ అయిదువేలు అడుగుదాం అనుకున్నాడుకాని, ఏమిటో … Read more

రైలు లోంచి వాటర్ బాటిల్ విసిరితే ఏమవుతుంది.. తెలిస్తే, ఇంకెప్పుడూ అలా చెయ్యరు!

మీకు బస్సు ఎక్కడం ఇష్టమా? రైలు ఎక్కడం ఇష్టమా? అంటే.. చాలా మంది రైలే అంటారు. కారణం.. మన భారతీయ రైళ్లలో ఏదో తెలియని ఆనందం ఉంటుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లు, అక్కడ రైలు కోసం ఎదురుచూడటాలు, రైలు వచ్చాక, సీటు కోసం తాపత్రయ పడటం, సామాన్లను జాగ్రత్తగా కింద పెట్టుకోవడం, ఆ తర్వాత రైలు కదలగానే.. అలా కిటికీ వైపు చూస్తూ ఉంటే, చెట్లన్నీ వెనక్కి వెళ్లిపోతూ.. మనం ముందుకి వెళ్లిపోతూ ఉంటే.. ఆ … Read more

లీటరు డీజిల్‌ రైలు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో తెలుసా? 99% మందికి తెలియదు..!

ఒక లీటర్ ఇంధనాన్ని ఉపయోగించి వాహనం ప్రయాణించే దూరాన్ని మైలేజీగా నిర్వచించారు. అయితే మనం చాలా సార్లు రైళ్లలో ప్రయాణిస్తుంటాం. అయితే ట్రైన్ ఒక కిలోమీటర్ వెళ్లాలంటే.. ఎంత డీజిల్ ఖర్చు అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇక్కడ దీనికి సమాధానం తెలుసుకోండి. మనం బైక్ లేదా కారు కొన్నప్పుడు ఎన్ని కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది? అదే మనం అడిగే మొదటి విషయం. దీనికి సమాధానం మనకు సంతృప్తిని ఇస్తే, కొత్త వాహనం కొనుగోలు చేయడం మనకు … Read more

భారత్ లో సొంత రైలును కలిగి ఉన్న ఒకే ఒక్క వ్యక్తి.. ఎవరో తెలుసా?

భారత్ లో చాలా మంది దగ్గర విలువైన కార్లు, హెలికాఫ్టర్లు, విమానాలు, షిప్ లు ఉన్నాయి. కానీ, సొంత రైలు అనేది ఎవరీ దగ్గరా ఉండదు. కానీ, ఓ రైతు రైలుకు యజమాని అయ్యాడు. దేశంలో రైళ్లను భారతీయ రైల్వే సంస్థ నడిపిస్తుంది కదా? రైతు రైలును ఎలా కొనుగోలు చేశాడు? అని ఆశ్చర్యపోతున్నారా? అయినా, ఇది నూటికి నూరు శాతం నిజం. రైల్వే అధికారులు చేసిన ఓవరాక్షన్ కారణంగా ఓ రైతు స్వర్ణ శతాబ్ది ఎక్స్ … Read more

రైల్లో ఎమర్జెన్సీ బెల్ట్ లాగినప్పుడు, ఏ కంపార్టుమెంట్ లో లాగారు అన్నది రైల్వే వాళ్ళకి కరెక్టుగా ఎలా తెలుస్తుంది?

ట్రెయిన్ ఎయిర్ బ్రేక్ సిస్టమ్ తో పని చేస్తుంది. బ్రేక్ వేయాలంటే డ్రైవరు ఇంజన్ లో ఎయిర్ ప్రెషర్ తగ్గిస్తాడు. తిరిగి బ్రేక్ రిలీజ్ చేయాలంటే ప్రెషర్ పెంచుతాడు. ఇంజన్ నుండి ఎయిర్ పైపు అన్ని రైలు పెట్టెలకు కలిపి వుంటుంది. రైలు పెట్టె లో అమర్చిన అలారం చైను లాగినప్పుడు పెట్టెకు ఒక చివర End Body కి fix చేసిన valve డిస్క్ ఆపరేట్ చేయబడుతుంది. ఈ వాల్వ్ ట్రెయిన్ బ్రేకింగ్ సిస్టమ్ కి … Read more

రైలులో వ్య‌క్తి ఎదురుగా కూర్చున్న అంద‌మైన మ‌హిళ‌.. అమె చేసిన ప‌నికి షాక్‌..!

రైలులోని ఏసీ క్యాబిన్‌లో ఒక న్యాయవాది ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. కొంత సేపటి తర్వాత ఒక అందమైన స్త్రీ వచ్చి అవతలి వైపు ఉన్న సీటులో కూర్చుంది. ఆ ప్రయాణీకుడు దీనిని చూసి చాలా సంతోషించాడు. సుదీర్ఘ ప్రయాణంలో అలాంటి సహచరిని ఎవరు ఇష్టపడరు ? ఆమె అందం అయితే చెప్పడానికి మాటలు లేవు ! ఆ సుందరి ఇప్పుడు వకీల్ వైపు చూసి తియ్యగా నవ్వింది, వకీల్ తన గుండె చప్పుడు ఆగిపోయినట్లు భావించాడు. కొంత సమయం … Read more

రైలు చివ‌రి బోగీ వెనుక X అనే సింబ‌ల్ ఎందుకు ఉంటుందో తెలుసా ?

రైలు ప్ర‌యాణం అంటే దాదాపుగా ఎవ‌రికైనా స‌రే అత్యంత సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. బ‌స్సులు, ఇత‌ర వాహ‌నాల్లో ప్ర‌యాణిస్తే చాలా మందికి వాంతులు అవుతాయి. కానీ రైలు ప్ర‌యాణం అలా కాదు. చాలా సౌక‌ర్యంగా ఉంటుంది. అయితే రైళ్ల‌లో ప్ర‌యాణించేట‌ప్పుడు స‌హ‌జంగానే రైలు బోగీల‌పై, రైల్వే స్టేష‌న్ల‌లో బోర్డుల‌పై ప‌లు ప్ర‌త్యేక అంకెలు, అక్ష‌రాలు, చిహ్నాల‌ను చూస్తుంటాం. ఈ క్ర‌మంలోనే రైలు చివ‌రి బోగీ వెనుక భాగంలో ఆంగ్ల అక్ష‌రం X అనే సింబ‌ల్‌ను వేస్తారు. అయితే దీన్ని … Read more