భార్యాభ‌ర్త ఇద్ద‌రూ క‌ల‌సి వ్యాయామం చేస్తే వ‌చ్చే మ‌జాయే వేరు తెలుసా..?

జీవిత భాగస్వామి లేదా గాల్ ఫ్రెండ్ తో కలిసి వర్కవుట్లు చేయటం ఎంతో ధ్రిల్లింగ్ గా వుంటుంది. వ్యాయామం ఎపుడెపుడే చేసేద్దామా అని వుంటుంది. ఒంటిరిగా చేసి బోర్ అనిపించుకోకుండా, జంటగా మంచి మ్యూజిక్ వింటూ వర్కవుట్లు చేస్తే, శరీరానికి ఆరోగ్యమే కాదు, మనసుకి ఉల్లాసంగా కూడా వుంటుంది. అంతేకాదు, జంటలు కొంత సమయం ఉపయోగకరంగాను గడిపినట్లు వుంటుంది. జంటలు చేసే వర్కవుట్లు ఎలా వుండాలో చూద్దాం . జంటలు సాధారణంగా డ్యాన్స్ చేయటానికి ఎక్కువ మక్కువ … Read more

భార్యాభ‌ర్త ఈ విష‌యాల‌ను క‌చ్చితంగా ఒకరికొక‌రు చెప్పుకోవాలి.. లేదంటే స‌మ‌స్య‌లే..!

పెళ్ళి కి ముందు కచ్చితంగా మీ జీవిత భాగస్వామిని ఈ విషయాలని అడిగి తెలుసుకోవాలి. లేక పోతే పెళ్లి తర్వాత ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెళ్లి తర్వాత ప్రతి ఒక్క భార్య భర్త కలిసి ఆనందంగా కలకాలం జీవించాలి. సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన చిక్కుల్లో పడకూడదు. భార్యా భర్త పెళ్లి కి ముందు కచ్చితంగా కమ్యూనికేషన్ విధానం గురించి మాట్లాడుకోవాలి. కమ్యూనికేషన్ గురించి తెలియజేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. ఒకరి నమ్మకాల గురించి మరొకరికి … Read more

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమానురాగాలు పెర‌గాలంటే ఈ వాస్తు చిట్కాల‌ను పాటించండి..

వాస్తు శాస్త్రం ప్రకారం భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ప్రేమానురాగాలు పెరగాలంటే భార్య భర్తల బెడ్ రూమ్ చాలా శుభ్రంగా ఉండాలి. భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ ని పెంచడానికి పువ్వులు, కొవ్వొత్తులు వంటివి సహాయపడతాయి. విరిగిపోయిన, పగిలిపోయిన వస్తువులని బెడ్ రూమ్ లో ఉంచుకోకూడదు. వీటి వలన నెగటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. నైరుతి వైపు బెడ్ రూమ్ ఉండడం మంచిది కాదు. నైరుతి వైపు ఉండి మాట్లాడటం కూడా అసలు … Read more

భ‌ర్త‌లు ఎలా వ్య‌వ‌హ‌రించాలో చెప్పిన చాణ‌క్యుడు.. ఇలా మాత్రం అస‌లు ఉండ‌కూడ‌ద‌ట‌..

జీవితంలో వివాహం అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. యుక్త వయసుకు వచ్చిన తరువాత తన కంటూ ఒక ఉద్యోగం కానీ,వ్యాపారాన్ని గానీ మొదలుపెట్టిన అనంతరం లేదా అంత కన్నా ముందుగానే వివాహం వైపు పరుగులు తీస్తారు యువత.అయితే ఈ విషయంలో తప్పు చేసినా సరిదిద్దుకో వచ్చేమో గానీ వివాహం విషయంలో మాత్రం తొందర పడితే దాని పర్యవసానం జీవితాంతం ఉంటుందని అంటారు రాజనీతిజ్ఞుడు, తత్త్వవేత్త అయినా చాణక్యుడు..తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. భాగస్వామి … Read more

భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే వచ్చే కష్ట నష్టాలు ఇవేనా ?

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే ఒక మధురమైన ఘట్టం. తల్లిదండ్రులు తమ బిడ్డలకోసం సంబంధాలు చూసేటప్పుడు ముందుగా ఉద్యోగం ఉందా? ఆస్తులు ఉన్నాయా? అనే అంశాలను పరిశీలిస్తారు. కానీ వయసును పెద్దగా పట్టించుకోరు. సాధారణంగా అబ్బాయిల వయసు కన్నా అమ్మాయిల వయసు తక్కువగా ఉంటుంది. ఎక్కడో లక్షల్లో ఒకరు ఇద్దరు తమకన్నా పెద్దవారైనా అమ్మాయిలను పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే ఐదేళ్ల వరకు ఏజ్ గ్యాప్ ఉంటే పెద్దగా సమస్య లేదు కానీ.. 15 … Read more

భార్య గురించి భర్త ఈ 4 విషయాలు తెలుసుకోవాల్సిందే..అప్పుడే వారి జీవితం !

పెళ్లి అంటే నూరేళ్ల పంట. ఒక్కసారి మూడు ముళ్లు వేశామంటే.. నిండు నూరేళ్లు కలిసి, మెలిసి ఉండాల్సిందే. అయితే, వివాహ బంధం కలకాలం ఉండాలంటే భార్యా భర్తల మధ్య నమ్మకం, ప్రేమ చాలా ముఖ్యం. స్నేహితుడిలా నిజాయితీతో ఉంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ చాలా సందర్భాలలో భార్యాభర్తలు స్నేహితులుగా ఉండలేరు. సమాజ పరిస్థితులకు కట్టుబడి ఉంటారు. మీరు భర్త లేదా భార్యగా మారిన తర్వాత కావాలనుకున్న మీరు కొన్ని విషయాలను అర్థం చేసుకోలేరు. అప్పుడు … Read more

వాస్తు టిప్స్ : భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తొలగి, ప్రేమ పెరగాలంటే ఇలా చెయ్యండి..!

ఈ కంప్యూటర్ యుగంలో మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. ఒకప్పుడు విదేశాల్లో కనిపించిన సంస్కృతి మనదేశంలో ఇప్పుడు దర్శనం ఇస్తోంది. మనదేశంలో కుటుంబం అన్న, విలువలు అన్న ఒకప్పుడు ఎంతో గౌరవించేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. బిజీ లైఫ్ లో పడి ఎవరి పని వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో భార్య భర్తల మధ్యనే ఎక్కువగా గొడవలు వస్తున్నాయి. అయితే, భార్యాభర్తల మధ్య సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే, వారి … Read more

భర్తల వయస్సు భార్యల కన్నా ఎందుకు ఎక్కువ ఉండాలో తెలుసా.? 5 కారణాలు ఇవే.!

సాధారణంగా భార్యభర్తల్లో….భర్త వయస్సు ఎక్కువగానూ, భార్య వయస్సు తక్కువగానూ ఉంటుంది. ఇది ఇలాగే ఉండాలా? భర్త వయస్సు తక్కువగా ఉంటే ఏమవుతుంది? అనే విషయాలు ఓ సారి చర్చించుకుందాం….. అయితే భార్య వయస్సు భర్త వయస్సు కంటే 2-7 సంవత్సరాలు తక్కువగా ఉంటేనే బెటర్ అనేది చాలా మంది పెద్దల అభిప్రాయం.దానికి ఈ 5 కారణాలను సూచిస్తున్నారు పెద్దలు. తెలివి విషయంలో…. సహజంగానే మహిళలకు తెలివి ఎక్కువగా ఉంటుంది. వీరు 3-5 సంవత్సరాలు అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తారు. … Read more

భార్య భర్తను ఇలా చూసుకుంటే భర్త మరో స్త్రీ వైపు వెళ్ళడు..!!

భార్య భర్తల వివాహ బంధంలో భార్యకి భర్త భరోసా కావాలి కానీ భారం కాకూడదని అంటారు. భార్యాభర్తల బంధం అనేది అన్యోన్యంగా ఉండాలి. వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, ఓర్పు, సహనం ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని కడవరకు తోడు నీడగా ఉండాలి. భార్య సౌకర్యాలను భర్త విధిగా చూడాలి. అయితే హైందవ సాంప్రదాయం ప్రకారం భార్య భర్తను ఎలా చూసుకుంటే భర్త మరో స్త్రీ వైపు ఆకర్షితుడు కాకుండా ఉంటాడంటే..? భార్య భర్త మనసుని … Read more

వివాహ జీవితంలో భార్య భర్తల మధ్య దూరానికి ఇవే కారణం..!

ప్రస్తుత సమాజంలో చాలామంది జంటలు పెళ్లి చేసుకొని మూన్నాళ్ళయినా కాకముందే విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు చేసుకొని జీవితాలను ఆగం చేసుకుంటున్నారు.. భార్యాభర్తలధ్య ఇలాంటి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం ఏంటో చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి ఒకరు అబద్ధాలు చెప్పుకుంటే వారి వివాహ జీవితంలో చీలిక ఏర్పడే అవకాశం ఉంటుందని చాణిక్యుడు అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల జీవిత భాగస్వామిపై నమ్మకం … Read more