భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే

పెళ్లి అనేది నిండు నూరేళ్ల జీవనం. అయితే.. ప్రేమించి పెళ్లి చేసుకున్న, పెద్దలు కుదిరిచిన పెళ్లి అయినా, పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది సర్వసాధారణం. అయితే మన పెద్దలను అడిగితే గొడవలు లేని సంసారం చాలా బోరింగ్ గా ఉంటుంది అంటుంటారు. కానీ ఈ మధ్య ప్రతి చిన్న గొడవకు భార్య భర్తలు విడాకుల వరకు వెళ్తున్నారు. అయితే, భార్య భర్తల మధ్య మనస్పర్ధలకు ప్రధాన కారణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డిమాండ్ … Read more

జీవిత భాగస్వామితో చర్చించకూడని 10 విషయాలు ఇవే..వారికి చెబితే ఇక అంతే !

భార్యాభర్తల వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ఉండాలి. భర్తకి భార్య బలం కావాలి. బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి. భారం కాకూడదు. భార్య భర్తల బంధం అన్యోన్యంగా ఉండాలి. సంసారం అంటే కలిసి ఉండటం కాదు, కష్టాలలో కలిసిమెలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని కడవరకు తోడు వీడకుండా ఉండడం. గొడవలు లేని బంధం కంటే గొడవపడి విడిపోకుండా ఉన్న బంధమే గొప్పది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది చాలా … Read more

భార్యాభర్తల మధ్య పాజిటివ్ వైబ్రేషన్స్ ను పెంచే 4 పదాలు, ఇది వాడితే అసలు గొడవలే ఉండవట!

పెళ్లిళ్లు దేవుడి ఆదేశాల మేరకు నిర్ణయించబడతాయి అని పెద్దలు చెప్తుండడం మనం వింటుంటాం. అలా వారు ఎందుకు చెప్తారో కూడా వివరిస్తుంటారు. వారి వివరణ ఏంటంటే, తగు ఈడు జోడు మాత్రమే కాదు అర్థం చేసుకునే తత్వం ఉండే వారిని జంటగా భగవంతుడు కలుపుతాడని, అలా దేవుడు వధూవరులను జంటగా మారుస్తాడని చెప్తుంటారు. కాగా, పెళ్లి అయిన కొత్తల్లో కలిసిమెలిసి ఉండే భార్యాభర్తలు ఆ తర్వాత కాలంలో అంత అన్యోన్యంగా ఉండబోరని అంటుంటారు. అందుకు కారణం వారి … Read more

త‌న త‌ప్పు తాను తెలుసుకున్న భ‌ర్త‌.. ఇంటికి వెళ్లే లోపు చ‌నిపోయిన భార్య‌..

భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి, వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ వుంది. భర్త ఆమె చేయి పట్టుకుని, నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళలో బాధని భర్త గమనించాడు. అతను ఆమె తో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమె కి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు..ఎలాగయినా ఆమె కి ఆ విషయం చెప్పాలి.. చివరికి ఇలా … Read more

ఈ 4 సంకేతాలు మీ భర్తలో కనిపిస్తే మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే..!!

మనతోనే తిరుగుతూ మనతోనే ఉంటూ మనల్ని ఎవరైనా మోసం చేస్తున్నారు అంటే అది మనకు మోసపోయే వరకు తెలియదు. అది మనకు తెలియాలంటే మోసం చేసే వారు చెబితే తప్పా, లేదంటే వారి చేత మోసగించి పడితే తప్ప అర్థం కాదు. ఇందులో ముఖ్యంగా భార్యలు తన భర్త మోసం చేస్తున్నాడా లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. మరి ఆ సంకేతాలు ఏంటో చూద్దాం.. 1. మీ భర్త ఎప్పటిలాగే సాదాసీదాగా ఉండకుండా మంచి స్టైల్ గా … Read more

Wife And Husband : భార్యాభ‌ర్త‌లు ఎప్ప‌టికీ విడిపోకుండా ఉండాలంటే.. ఇవి పాటించాలి..!

Wife And Husband : కలకాలం కలిసి భార్యాభర్తలు ఆనందంగా ఉండాలని పెళ్లి చేసుకుంటారు. ఈరోజుల్లో చాలా మంది భార్యాభర్తలు విడిపోతున్నారు. భార్య భర్తలు కనుక ఎప్పటికీ విడిపోకుండా ఉండాలంటే వీటిని పాటించాలి. వీటిని పాటిస్తే ఎప్పుడూ భార్యాభర్తలు కలకాలం కలిసి ఆనందంగా ఉండొచ్చు. భార్యాభర్తలు సరదాగా కాసేపు వాళ్ళ మనసులో భావాలని చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ మధ్య ప్రేమ బాగా పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా ఒకరికొకరు తమ యొక్క ఆలోచనలు, నిర్ణయాలు స్వతంత్రంగా … Read more

Wife And Husband : భార్యాభ‌ర్త‌లు రాత్రి స‌మ‌యంలో ఇలా నిద్రించాలి..!

Wife And Husband : రాత్రిపూట నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు. ముఖ్యంగా భార్యా భర్తలు రాత్రి నిద్ర పోయేటప్పుడు పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. భార్యాభర్తలు రాత్రి సమయంలో ఈ విధంగా నిద్రిస్తే మంచిది. ఈ పొరపాట్లని మాత్రం అస్సలు చేయకుండా చూసుకోండి. భార్యా భర్తలు నిద్రపోయేటప్పుడు మంచం గోడకి తాకకుండా నాలుగు వైపులా కూడా కొంత ఖాళీ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చేస్తే భార్యాభర్తలకి మంచి జరుగుతుంది. … Read more

Couples : భార్యా భర్తల దాంపత్యం అన్యోన్యంగా ఉండాలంటే.. భర్తలు పాటించాల్సిన సూచనలు..

Couples : భార్యా భర్తలు అన్నాక గొడవలు వస్తుండడం సహజం. చిన్నపాటి విషయాలకే గొడవలు పడుతుంటారు. అయితే ఒకరినొకరు అర్థం చేసుకుని మసలుకోవాలే గానీ ఎలాంటి గొడవలు రావు. భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉండవచ్చు. అయితే ఈవిషయంలో భార్య కన్నా భర్త పాటించాల్సిన సూచనలు ఎక్కువగా ఉంటాయి. అవేమిటంటే.. ఇతరుల ఎదుట భార్యను గౌరవిస్తూ మాట్లాడాలి. ఆమె సమస్యలు చెబుతున్నప్పుడు సావధానంగా వినండి. ఆమె చూసే టీవీ చానల్‌ మార్చకండి. ఫోన్లు, ట్యాబ్‌లు కంప్యూటర్‌లు ఉన్నాయి కనుక … Read more