Couples : భార్యా భర్తల దాంపత్యం అన్యోన్యంగా ఉండాలంటే.. భర్తలు పాటించాల్సిన సూచనలు..
Couples : భార్యా భర్తలు అన్నాక గొడవలు వస్తుండడం సహజం. చిన్నపాటి విషయాలకే గొడవలు పడుతుంటారు. అయితే ఒకరినొకరు అర్థం చేసుకుని మసలుకోవాలే గానీ ఎలాంటి గొడవలు రావు. భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉండవచ్చు. అయితే ఈవిషయంలో భార్య కన్నా భర్త పాటించాల్సిన సూచనలు ఎక్కువగా ఉంటాయి. అవేమిటంటే.. ఇతరుల ఎదుట భార్యను గౌరవిస్తూ మాట్లాడాలి. ఆమె సమస్యలు చెబుతున్నప్పుడు సావధానంగా వినండి. ఆమె చూసే టీవీ చానల్ మార్చకండి. ఫోన్లు, ట్యాబ్‌లు కంప్యూటర్‌లు ఉన్నాయి కనుక … Read more









