పాలిచ్చే త‌ల్లులు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను తిన‌కూడ‌దు..

తల్లి పాలు బిడ్డకు చాలా మేలు చేస్తుంది. తల్లి పాల‌లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది బలవర్థకమైన ఆహారం. మెదడు, రోగనిరోధక శక్తి, జీర్ణ వ్యవస్థల పెరుగుదలలో తల్లి పాలు ఎంతోగానో సహకరిస్తుంది. పిల్లలకు తొలి పోషణ, రక్షణ ఇచ్చేది తల్లి పాలే. బిడ్డ సంపూర్ణ ఆరోగ్యం కోసం తల్లి పాలు ఇవ్వడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యాధుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనే యాంటీ బాడీలు, పోషకాలు తల్లిపాలలో ఉంటాయి. పాలివ్వడం బిడ్డ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. తల్లికి … Read more

కారాగారంలో ఉన్న త‌న తండ్రికి స్త‌న్యం ఇచ్చి ర‌క్షించుకున్న మ‌హిళ‌.. ఆలోచింప‌జేస్తున్న పెయింటింగ్‌..

ఒక వృద్ధుడికి స్త‌న్యం ఇస్తున్న మ‌హిళ పెయింటింగ్ 30 మిలియ‌న్ల యూరోల‌కు అమ్ముడు పోయింది. అప్ప‌ట్లో ఈ పెయింటింగ్ ఎంతో మందిని ఆలోచింప‌జేసింది. ఈ పెయింటింగ్ వెనుక ఉన్న క‌థ‌ను చ‌రిత్ర పుట‌ల్లోంచి తొలగించారు. పెయింటింగ్‌ను చూస్తే అపార్థం చేసుకునే వారే ఎక్కువ‌. క‌నుక ఈ పెయింటింగ్ క‌థ‌ను తొల‌గించార‌నే ప్ర‌చారం ఉంది. అయితే ఇంత‌కీ దీని వెనుక ఉన్న క‌థేమిటి..? అంటే.. ఫ్రాన్స్‌లో 14వ లూయీస్ అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌రిగిందీ సంఘ‌ట‌న‌. ఒక వృద్ధుడు బ్రెడ్‌ను … Read more