భార్యభర్తల బంధం ఎంత బలమైందో తెలుసుకోవాలంటే ఇలా చేయండి!

పెళ్లి జరిగేటప్పుడు తాళి కట్టిన తర్వాత, పెళ్లి కొడుకు పెళ్ళి కూతురికి ఉంగరం తొడుగుతాడు. ఎందుకు అదే వేలికి ఉంగరం తొడగాలి అనే ప్రశ్న రెయిజ్‌ అయినప్పుడు అద్భుతమైన వివరణ ఇచ్చాడు ఓ వ్యక్తి. ఆ వివరణ తర్వాత భార్యభర్తలకు మద్య ఉన్న బంధం అంత బలమైనదా అనిపించింది.నేనైతే ఆ వివరణ తర్వాత ఆయన చెప్పినట్టు ట్రై చేసి ఆశ్చర్యపోయాను. మీరూ ఇలా ట్రై చేయండి భార్యభర్తల బంధం ఎంత బలంగా ఉందో తెలుసుకోవాలంటే. రెండు చేతులకు … Read more

రిలేషన్ షిప్ లోకి వెళ్లే ముందు ఈ 5 ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి!

ప్రస్తుతం పెళ్లికి ముందే డేటింగ్ అనే ట్రెండ్ నడుస్తోంది. పెళ్లికి ముందు రిలేషన్ షిప్ లో ఉంటున్నారు చాలామంది. తాజాగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ విషయం కూడా చర్చనీయాంశమైంది. రిలేషన్ షిప్ ఎంత బాగుంటుందో అంత ఇబ్బంది పెడుతుంది. మానసికంగా, శారీరకంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే రిలేషన్ షిప్ లోకి దిగేముందు చాలా ఆలోచించాలి. జీవిత భాగస్వామి అన్వేషణలో మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం మీ జీవితమంతా దుఃఖానికి కారణం కావచ్చు. అందుకే ముందు … Read more

మీ జీవితం సాఫీగా సాగాలంటే ఈ 8 పనులు అస్సలు చేయకండి..!!

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ఎంతోమంది జీవితాలు ప్లాపులతో కొనసాగుతున్నాయి.. డబ్బే ప్రధాన ధ్యేయంగా పరిగెడుతూ, కుటుంబానికి కనీసం టైం కేటాయించక పోవడం వల్ల భార్యభర్తల మధ్య అనేక మనస్పర్థలు వచ్చి చివరికి ఆ బంధాలు మధ్యలోనే ముగిసిపోతాయి.. ఈ తరుణంలో మీరు ఒక విషయాన్ని గమనించాలి.. విశ్వసనీయంగా,మద్దతుగా ఉండటం, మీ భాగస్వామికి సమయం ఇవ్వడం మరియు మంచి స్నేహితులుగా ఉండటం, సంతోషకరమైన, ఆనందకరమైన జీవితం లో ముఖ్యం. మీ లైఫ్ అనేది ఎల్లప్పుడూ సాఫీగా సాగాలి అంటే … Read more

భార్య భర్తల‌లో ఈ 5 మార్పులు కనిపిస్తే మరొకరితో ప్రేమలో ఉన్నట్టేనట.. అవేంటంటే?

కంప్యూటర్ యుగంలో మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. ఒకప్పుడు విదేశాల్లో కనిపించిన సంస్కృతి మనదేశంలో ఇప్పుడు దర్శనం ఇస్తోంది. మన దేశంలో కుటుంబం అన్న విలువలు అన్న ఒకప్పుడు ఎంతో గౌరవించేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. బిజీ లైఫ్ లో పడి ఎవరి పని వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్యనే ఎక్కువగా గొడవలు వస్తున్నాయి. అంతేకాకుండా అక్రమ సంబంధాలు కూడా పెరుగుతున్నాయి. అయితే కొన్ని లక్షణాలను బట్టి భార్య లేదా భర్త … Read more