బెంగ‌ళూరులో నివాసం ఉంటే ఎంత ఖ‌ర్చు వ‌స్తుంది..?

9 నెల‌ల కింద‌టే నేను బెంగ‌ళూరు నుంచి ఓ చిన్న విలేజ్‌కు మారిపోయా. దీని వల్ల నాకు ఎంతో డ‌బ్బు ఆదా అవుతోంది. బెంగ‌ళూరులో నేను ఖ‌ర్చు చేసిన మొత్తంలో ప్ర‌స్తుతం 20 శాతం మాత్ర‌మే నాకు ఖ‌ర్చ‌వుతోంది. అంటే నేను ఎంత డ‌బ్బు ఆదా చేస్తున్నానో మీకే స్ప‌ష్ట‌మ‌వుతుంది. నిజంగా చెప్పాలంటే ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో నివ‌సించ‌డం చాలా ఖర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారంగా మారింది. బెంగ‌ళూరులో నేను ఉన్న‌ప్పుడు నెల‌కు రూ.14వేలు రెంట్ క‌ట్టేవాన్ని. వాట‌ర్ బిల్ … Read more

“మైసూర్” ని కాదని “బెంగళూర్” నే కర్ణాటక రాజధానిగా ఎందుకు చేసారు ?

బెంగళూరుతో పోలిస్తే మైసూరుకు చాలా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ బెంగళూరునే రాజధానిగా ఎంచుకోవడానికి ప్రముఖ కారణం బ్రిటిషర్లు. ఈ విషయమై కొంత లోతుగా ఆలోచిస్తే… మైసూరు రాజ్యాన్ని 14వ శతాబ్దం నుంచి వడియార్లు పరిపాలించారు. భారత దేశాన్ని బ్రిటిషర్లు పాలిస్తున్న ఆ రోజుల్లో వారితో సంధి చేసుకుని వారికి అనుగుణంగానే వీరు పాలన సాగించేవారు. బెంగుళూరు మైసూరులో అంతర్భాగంగానే ఉండేది. దానిపై బ్రిటిష్ వారి ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. వారు బెంగళూరును అభివృద్ధి … Read more

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టులో రూ.87వేలు పోగొట్టుకున్న మ‌హిళ‌.. ఈ స్కామ్ ఎలా జ‌రిగిందంటే..?

బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఒక మహిళ 87 వేల రూపాయలని కోల్పోయారు. లోంజ్ ఫెసిలిటీని తీసుకోవాలని వెళ్ళిన ఆమె ఈ స్కామ్ లో ఇరుక్కున్నారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 29న ఇది చోటు చేసుకుంది అని ఆమె చెప్పింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇది చోటు చేసుకుందని.. ఈమె విమానాశ్రయానికి ఐదు గంటల ముందు వెళ్లానని.. ఎయిర్ పోర్ట్ లోంజ్ లో రిలాక్స్ అవుదామని వెళ్లానని.. క్రెడిట్ కార్డ్ … Read more