బెంగళూరులో నివాసం ఉంటే ఎంత ఖర్చు వస్తుంది..?
9 నెలల కిందటే నేను బెంగళూరు నుంచి ఓ చిన్న విలేజ్‌కు మారిపోయా. దీని వల్ల నాకు ఎంతో డబ్బు ఆదా అవుతోంది. బెంగళూరులో నేను ఖర్చు చేసిన మొత్తంలో ప్రస్తుతం 20 శాతం మాత్రమే నాకు ఖర్చవుతోంది. అంటే నేను ఎంత డబ్బు ఆదా చేస్తున్నానో మీకే స్పష్టమవుతుంది. నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం బెంగళూరులో నివసించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. బెంగళూరులో నేను ఉన్నప్పుడు నెలకు రూ.14వేలు రెంట్ కట్టేవాన్ని. వాటర్ బిల్ … Read more









