భూమి తిరిగేటప్పుడు ఓంకార శబ్దం వస్తుందని నాసా ఎప్పుడైనా చెప్పిందా?

తరగతి గదిలో యాభై మంది విద్యార్థులు ఉన్నారు. టీచర్ లేరని తెగ గోల చేస్తున్నారు. అలాంటి శబ్దం జ్ఞాపకం ఉందా! రోడ్డు మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ రొదను వింటారా? స్టేడియంలో ప్రేక్షకుల అరుపులు, పక్షుల కిల కిలలు. కర్మాగారాలు, రైలు, విమానం శబ్దాలు. మీరు, నేను మాట్లాడేది. నదులు, సముద్రాలు, హోరున వీచే గాలి. ఈ శబ్దాలు ఇప్పుడు గుర్తుచేసుకోగలుగుతారా! ఇలాంటి శబ్దాలన్నీ కలిపితే భూమి మొత్తం శబ్దం అనుకోవచ్చు. ఈ మొత్తం శబ్దాలన్నీ వాతావరణంలో పైకి … Read more

ప్రపంచంలోని అందరూ కూడబలుక్కుని ఒక్కసారిగా పైకెగిరి దూకితే భూమి తన కక్ష్య నుండి తప్పుకుంటుందా?

ఈ భూమ్మీద వున్నది దాదాపు 750 కోట్ల జనాభా. సగటున ఒక్కొక్కరూ నిలబడటానికి 2.5 చదరపు అడుగులు వేసుకుంటే, 16–17కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం గల భూమి చాలు. ఇది అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర వైశాల్యంలో సరిపోతుంది. అంటే వెరసి భూమిపై వున్న జనాభా అంతా కలసి నిలుచుంటే ఇంతుంటారు. ఇది జవాబు కాదు. ఇది చెప్పటానికి ఒక కారణం వుంది. ఇంత మంది కలసి ఒకే సారి జంప్ చేయటం ఇక్కడ సవాలు కదా… ఇక్కడ … Read more

అక‌స్మాత్తుగా భూమి తిర‌గ‌డం ఆగిపోతే ఏమ‌వుతుందో తెలుసా..?

సైన్స్ టీచర్ పిల్లలను ఒక ప్రశ్న అడిగాడు అదేంటంటే భూమి అకస్మాత్తుగా తిరగడం ఆగిపోయిందని అనుకుందాం అప్పుడు ఏమి జరుగుతుంది? విద్యార్థులందరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. అప్పుడు హరీష్ అనే విద్యార్థి లేచి నిలబడి సార్, బహుశా అందరూ పడిపోయి ఉండవచ్చు అన్నాడు. గురువు నవ్వుతూ అడిగాడు. పడిపోతుంది కానీ నేను ఏ దిశలో ?హరీష్ తరగతి గది చుట్టూ చూసి ఇలా అన్నాడు బహుశా దక్షిణ దిశలో సార్…….అప్పుడు పిల్లలందరూ గొల్లున నవ్వారు…. గురువు గారు సరే … Read more

భూమి తన చుట్టూ తాను తిర‌గ‌డం ఆగిపోతే ఏం జ‌రుగుతుంది..?

భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది కదా? అవును, ఆ శక్తి భూమికి ఎలా వచ్చింది? ఆ శక్తి భూమికి జన్మతః వచ్చింది. ఇలా అర్థం చేసుకోవాలి. సూర్యుని నుండి మహా విస్ఫోటనంతో విడిపోయిన, లేదా సూర్యుడు ఏర్పడగా మిగిలిపోయిన దుమ్ము, రాళ్ళు, వగైరా పదార్ధం రకరకాల గ్రహాలుగా ఏర్పడే క్రమంలోనే అత్యంత శక్తితో , మహా గమనంతో ప్రయాణం మొదలు పెట్టాయి. కానీ ఈ లోపే సూర్యుడు ఆయా గ్రహాలను తన అమేయమైన … Read more

మ‌నిషికి మ‌ర‌ణం లేద‌ని, అంత‌రిక్షంలో న‌డ‌వ‌గ‌ల‌డ‌ని అనుకుంటే.. భూమి నుంచి సూర్యున్ని చేరుకునేందుకు ఎన్నేళ్ల స‌మ‌యం ప‌డుతుందో తెలుసా ?

సూర్యుడు భ‌గ భ‌గ మండే అగ్ని గోళం. అందువ‌ల్ల సూర్యుడి వ‌ద్ద‌కు ఏ జీవి కూడా వెళ్ల‌లేదు. ఆ వాతావ‌ర‌ణంలోనే కొన్ని ల‌క్షల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త ఉంటుంది. అందువ‌ల్ల అక్క‌డికి కూడా వెళ్ల‌లేరు. అయితే కాసేపు మనిషికి మ‌ర‌ణం ఉండ‌ద‌ని.. అంత‌రిక్షంలో న‌డ‌వ‌గ‌ల‌డ‌ని.. అనుకుందాం. అలాంటి స్థితిలో మ‌నిషి న‌డ‌క ప్రారంభిస్తే.. భూమి నుంచి సూర్యున్ని చేరుకునేందుకు ఎన్నేళ్ల స‌మ‌యం ప‌డుతుందో తెలుసా ? అవే వివ‌రాల‌ను ఒక్క‌సారి లెక్కిస్తే.. భూమి నుంచి సూర్యునికి ఉన్న … Read more

చనిపోయిన మహిళ‌ స్వర్గాన్ని తన కళ్ళతో చూసి తిరిగి వచ్చింది..!

ఒక మహిళ రొటీన్ చెకప్ కోసం కార్డియాలజిస్టును సంప్రదించింది. సడన్ గా బ్లడ్ ప్రెజర్ పెరగడంతో కార్డియాలజిస్ట్ ను సంప్రదించింది అయితే తనని హాస్పిటల్ లో అడ్మిట్ చేయాలని స్ట్రోక్ లేక హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది అని తెలియజేశారు. మెడికల్ స్టాఫ్ ఈమెను కాపాడేందుకు ప్రయత్నించగా ఈమె తన భర్తతో అందమైన పూల గురించి వివరించడం మొదలుపెట్టింది. అయితే తన భర్త తన చుట్టూ ఉండే ప్రదేశాల్లో చూసి ఎలాంటి పువ్వులు లేవని గుర్తించాడు. … Read more