పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుని వైపే ఎందుకు తిరుగుతుందో తెలుసా?

మీకు పొద్దుతిరుగుడు మొక్కల గురించి తెలుసా.? పోనీ పొద్దుతిరుగుడు పువ్వులైనా తెలుసా..? ఆ.. తెలిసే ఉంటుందిలెండి. ఈ పువ్వుకు ఒక లక్షణం ఉంది. సూర్యుడి పొద్దు ఎటు తిరిగితే ఆ పువ్వు కూడా అటువైపే తిరుగుతుంది. అందుకే వీటిని పొద్దు తిరుగుడు పువ్వు అంటారు. అలాగే వీటిని సూర్యకాంత పుష్పాలు అని కూడా పిలుస్తారు. అయితే అవి సూర్యుని వైపుగా ఎందుకు తిరుగుతాయి అనే ప్రశ్నకు సమాధానంగా గ్రీకులో ఒక కథ బాగా ప్రచుర్యంలో ఉంది, దానితో … Read more

సూర్యుడు ఎప్పుడు మరణిస్తాడు ?

సూర్యుడు దాదాపు 5 బిలియన్ సంవత్సరాలలో అంతరించిపోతాడు. అయితే దీనికి ముందే, భూమిపై జీవం అంతరించిపోయే అవకాశం చాలా ఉంది. సూర్యుని హైడ్రోజన్ ఇంధనం అయిపోతుంది. సూర్యుడు ఉబ్బిపోయి ఎర్ర గా అవుతాడు. సూర్యుడు బుధుడు మరియు శుక్రుడిని మింగేస్తాడు, మరియు భూమిని కూడా మింగే అవకాశం ఉంది. సూర్యుడు తన బయటి పొరలను కోల్పోయి తెల్ల మరుగుజ్జుగా మారుతాడు. సూర్యుడు అస్తమించి నల్లని మరుగుజ్జుగా మారుతాడు. కేవలం ఒక బిలియన్ సంవత్సరాలలో భూమిపై జీవం తట్టుకోలేనంతగా … Read more

మంట మండటానికి ఆక్సిజన్ కావాలి కదా, మరి అంతరిక్షంలో ఆక్సిజన్ లేనప్పుడు సూర్యుడు ఎలా మండుతున్నాడు?

మీరు చెప్పింది నిజమే, మంట మండటానికి ఆక్సిజన్ అవసరం. అయితే, సూర్యుడు మండేది ఒక మంట కాదు, అణుసమ్మిళన ప్రక్రియ. ఈ ప్రక్రియలో, హైడ్రోజన్ అణువులు ఒకదానితో ఒకటి కలిసి హీలియం అణువును ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియలో భారీ మొత్తంలో శక్తి విడుదల అవుతుంది, అది సూర్యుని నుండి వెలుగు, వేడిగా మనకు చేరుకుంటుంది. మరింత వివరంగా చెప్పుకుంటే.. సూర్యుడు చాలా పెద్ద గోళం, దీనిలో ఎక్కువ భాగం హైడ్రోజన్ (73%), హీలియం (25%) తో కూడి … Read more

మ‌నిషికి మ‌ర‌ణం లేద‌ని, అంత‌రిక్షంలో న‌డ‌వ‌గ‌ల‌డ‌ని అనుకుంటే.. భూమి నుంచి సూర్యున్ని చేరుకునేందుకు ఎన్నేళ్ల స‌మ‌యం ప‌డుతుందో తెలుసా ?

సూర్యుడు భ‌గ భ‌గ మండే అగ్ని గోళం. అందువ‌ల్ల సూర్యుడి వ‌ద్ద‌కు ఏ జీవి కూడా వెళ్ల‌లేదు. ఆ వాతావ‌ర‌ణంలోనే కొన్ని ల‌క్షల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త ఉంటుంది. అందువ‌ల్ల అక్క‌డికి కూడా వెళ్ల‌లేరు. అయితే కాసేపు మనిషికి మ‌ర‌ణం ఉండ‌ద‌ని.. అంత‌రిక్షంలో న‌డ‌వ‌గ‌ల‌డ‌ని.. అనుకుందాం. అలాంటి స్థితిలో మ‌నిషి న‌డ‌క ప్రారంభిస్తే.. భూమి నుంచి సూర్యున్ని చేరుకునేందుకు ఎన్నేళ్ల స‌మ‌యం ప‌డుతుందో తెలుసా ? అవే వివ‌రాల‌ను ఒక్క‌సారి లెక్కిస్తే.. భూమి నుంచి సూర్యునికి ఉన్న … Read more

రోజు ద్రాక్ష‌ల‌ను తింటే.. ఎండ‌లో తిరిగినా ఏమీ కాదు.. సైంటిస్టుల వెల్ల‌డి..!

వేస‌వికాలంలోనే కాదు.. స‌హ‌జంగా ఏ కాలంలో అయినా స‌రే ఎండ‌లో తిరిగితే కొంద‌రి చ‌ర్మం కందిపోతుంది. కొంద‌రికి చ‌ర్మంపై ద‌ద్దుర్లు వ‌స్తాయి. ఎర్ర‌గా మారుతుంది. దీంతో చ‌ర్మం దుర‌ద పెడుతుంది. ఇక ఎక్కువ స‌మ‌యం పాటు ఎండ‌లో తిర‌గడం వ‌ల్ల చ‌ర్మం దెబ్బ తింటుంది. న‌ల్ల‌గా మారుతుంది. అలాగే దీర్ఘ‌కాలంలో అయితే చ‌ర్మ క్యాన్స‌ర్లు కూడా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ ఈ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవాలంటే నిత్యం ద్రాక్ష‌ల‌ను తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. నిత్యం ద్రాక్ష‌ల‌ను తిన‌డం … Read more