ఒక మనిషి తన జీవిత కాలంలో పీల్చే ఆక్సిజన్ ధర ఎంతో తెలిస్తే.. షాకవ్వడం ఖాయం..!
గాలి పీల్చకుండా కొన్ని నిమిషాల పాటు మీరు ఉండగలరా..? అది అస్సలు సాధ్యం కాదు కదా..! అవును, అలా సాధ్యం అయ్యే పని కాదు. కొన్ని నిమిషాలు కాదు కదా, ఒక్క నిమిషం కూడా గాలి పీల్చకుండా సరిగ్గా ఉండలేం. అందుకే గాలిని, ముఖ్యంగా ఆక్సిజన్ ను ప్రాణవాయువు అన్నారు. మన ప్రాణానికి ఆధారం అదే. మనకే కాదు, సృష్టిలో జీవం ఉన్న ప్రతి ప్రాణికి ఆక్సిజన్ కావల్సిందే. లేనిదే వాటి మనుగడ లేదు. అయితే ఆక్సిజన్ … Read more









