ఆవలింతలు ఎందుకొస్తాయ్….తరచూ ఆవలింతలు రావడం మంచిదేనా??

ఆవలింత…..ఆవలింత…ఆవలింత….ఆవలింత….ఇలా కంటిన్యూయెస్ గా ఓ 10 సార్లు అనండి….మీకు ఖచ్చితంగా ఆవలింత వస్తుంది. ఇదే ఆవలింత లో ఉన్న మ్యాజిక్, కానీ దీని వెనకున్న లాజిక్ ను మాత్రం మన సైంటిస్టులు ఇంకా కనుక్కోలేకపోయారు. ఇంకా అంతుచిక్కని ఆవలింతపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వైద్యులు చెబుతున్న దాని ప్ర‌కారం శ‌రీరం అల‌స‌టకు లోనైన‌ప్పుడు ఈ ఆవ‌లింత‌లు వ‌స్తాయి. ఆవలింత‌లు అంటు వ్యాధి ర‌కానికి చెందిన‌వి కాక‌పోయిన‌.. ప్ర‌తిస్పంద‌న‌ల ర‌కానికి చెందిన ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ర్య అని చెప్తారు. … Read more

ఎక్కువ‌గా ఆవ‌లింత‌లు వ‌స్తున్నాయా..? అయితే ఇలా చేయండి..!

శరీరంలోని అన్ని ఆర్గాన్ల కంటే కాళ్లు ఎక్కువ‌గా పనిచేస్తాయి. అలాగే ఎక్కువ‌గా పట్టించుకోని ఆర్గాన్‌ కూడా అదే. ప్రతిరోజూ కాళ్ళను ఒకసారి పరీక్షించుకోవాలి. పగుళ్ళు, దెబ్బలు లేకుండా చూసుకోవాలి. నేల తడిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఉత్తికాళ్ళతో నేలపై నడవకూడదు. తడిగా ఉండే చెప్పులు వేసుకోకపోవడం వల్ల కాళ్లకి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంది. శరీరం నుంచి దుర్గంధం వస్తుంటే స్నానం చేసే నీటిలో ఒక కప్పు టొమాటో రసం కలిపి అరగంట తరువాత స్నానం చేయాలి. శరీరం … Read more

ఆవులింత‌లు అస‌లు ఎందుకు వ‌స్తాయో తెలుసా..? 8 కార‌ణాలు.

మ‌న శ‌రీరం స‌హ‌జంగా నిర్వ‌హించే ప్ర‌క్రియ‌ల్లో ఆవులింత కూడా ఒక‌టి. కొంద‌రికి ఇవి ఎక్కువ‌గా వ‌స్తే, ఇంకా కొంద‌రికి ఆవులింత‌లు త‌క్కువ‌గా వ‌స్తాయి. ఇక కొంద‌రికైతే నిద్ర పోకున్నా, బాగా అల‌సిపోయినా ఆవులింత‌లు వ‌స్తాయి. అయితే నిజానికి ఆవులింత‌లు కేవ‌లం ఈ రెండు కార‌ణాల వ‌ల్లే వ‌స్తాయా..? లేదంటే అవి రావ‌డానికి ఇంకా కార‌ణాలు ఏమైనా ఉంటాయా..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిలు త‌క్కువైన‌ప్పుడు స‌హ‌జంగానే ఆవులింత‌లు ఎక్కువ‌గా వ‌స్తాయ‌ట‌. దీంతో పెద్ద … Read more

ఆవ‌లింతలు ఎందుకు వ‌స్తాయో తెలుసా..?

ఆవలింత ఎరుగని మనుషులు ఉండరు. మనుషులే గాక పిల్లులు, కుక్కలు, ఇతర కొన్ని జంతువులు కూడా ఆవులించడం జరుగుతుంది. మనం ఆవలిస్తే మనకి దగ్గరగా ఉన్నవాళ్లకి కూడా ఆవలింత వస్తుంది. ఆవలించడం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. జీవితాంతం ఉంటుంది. మనం జీవితకాలంలో సగటున 2.4 లక్షల సార్లు ఆవలిస్తాం. ఆవులింత అంటువ్యాధి కాదు కానీ… అది అంటుకోవడం మాత్రం నిజమనే అనుకోవాలి. ఒక్కోసారి దేహంలో ఉత్సాహం కలిగినప్పుడు కూడా ఇవి వస్తాయి. అసలు ఇవి ఎందుకు … Read more

Yawning : మ‌న‌కు ఆవ‌లింత‌లు ఎందుకు వ‌స్తాయి ? దీనికి కార‌ణాలు ఏమిటి ? తెలుసా ?

Yawning : సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క వ్య‌క్తికి ఆవ‌లింత‌లు వ‌స్తాయి. కొంద‌రు ఆవ‌లింత‌ల‌ను ఎక్కువ‌గా తీస్తుంటారు. ఆ స‌మ‌యంలో కొంద‌రు ఒళ్లు విరుస్తారు కూడా. ఇక కొంద‌రు అయితే అదే ప‌నిగా ఆవ‌లింత‌లు తీస్తుంటారు. కొంద‌రికి ఆవ‌లింత‌లు త‌క్కువ‌గా వ‌స్తాయి. కొంద‌రు సీరియ‌స్‌గా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో, చ‌దువుతున్న‌ప్పుడు.. ఆవ‌లింత‌లు వ‌స్తుంటాయి. అయితే అస‌లు ఆవ‌లింత‌లు ఎందుకు వ‌స్తాయి ? దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి ? అంటే.. ఆవ‌లింత‌లు అనేవి వాస్త‌వానికి త‌ల్లి గ‌ర్భంలో ఉన్న‌ప్ప‌టి … Read more