Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజు ద్రాక్ష‌ల‌ను తింటే.. ఎండ‌లో తిరిగినా ఏమీ కాదు.. సైంటిస్టుల వెల్ల‌డి..!

Admin by Admin
February 9, 2021
in అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న
Share on FacebookShare on Twitter

వేస‌వికాలంలోనే కాదు.. స‌హ‌జంగా ఏ కాలంలో అయినా స‌రే ఎండ‌లో తిరిగితే కొంద‌రి చ‌ర్మం కందిపోతుంది. కొంద‌రికి చ‌ర్మంపై ద‌ద్దుర్లు వ‌స్తాయి. ఎర్ర‌గా మారుతుంది. దీంతో చ‌ర్మం దుర‌ద పెడుతుంది. ఇక ఎక్కువ స‌మ‌యం పాటు ఎండ‌లో తిర‌గడం వ‌ల్ల చ‌ర్మం దెబ్బ తింటుంది. న‌ల్ల‌గా మారుతుంది. అలాగే దీర్ఘ‌కాలంలో అయితే చ‌ర్మ క్యాన్స‌ర్లు కూడా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ ఈ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవాలంటే నిత్యం ద్రాక్ష‌ల‌ను తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.

eat grapes daily for skin protection from sun 

నిత్యం ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎండ‌లో తిరిగినా చ‌ర్మానికి ఏమీ కాద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. నిత్యం వారు కొంత మందికి సుమారుగా రెండున్న క‌ప్పుల ద్రాక్ష‌ల‌ను తిన‌మ‌ని ఇచ్చారు. త‌రువాత వారు ఎండ‌లో తిరిగారు. అనంత‌రం వారి చ‌ర్మాన్ని ప‌రిశీలించారు. ద్రాక్ష‌ల‌ను తిన‌కుండా ఎండ‌లో తిరిగిన వారితో పోలిస్తే ద్రాక్ష‌ల‌ను తిని ఎండ‌లో తిరిగిన వారి చ‌ర్మం సురక్షితంగా ఉంద‌ని తేల్చారు. అందువ‌ల్ల ఎండ బారి నుంచి చ‌ర్మాన్ని సుర‌క్షితంగా ఉంచుకోవాలంటే నిత్యం ద్రాక్ష‌ల‌ను తినాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు.

అయితే ద్రాక్ష‌ల వ‌ల్ల ఈ ప్ర‌యోజ‌నం క‌ల‌గాలంటే ఎండ‌లో వెళ్తామ‌ని అనుకునే దాని కంటే 24 గంట‌ల ముందు ఈ పండ్ల‌ను తినాల్సి ఉంటుంది. అంటే ఉదాహ‌ర‌ణ‌కు రేపు ఉద‌యం మీరు బ‌య‌ట తిర‌గాల్సి వ‌చ్చింద‌నుకుందాం. అప్పుడు ఎండ నుంచి సుర‌క్షితంగా ఉండాలంటే ఈ రోజు ఉద‌యం మీరు ద్రాక్ష‌ల‌ను తినాలి. అలాగ‌న్న‌మాట‌. అంటే నిత్యం.. ఎండ‌లో తిరిగేవారు రోజూ ద్రాక్ష‌ల‌ను తింటే ఫ‌లితం ఉంటుంద‌న్న‌మాట‌. ఈ మేర‌కు సైంటిస్టులు త‌మ ప‌రిశోధ‌న‌ల‌కు చెందిన వివ‌రాల‌ను అమెరిక‌న్ అకాడ‌మీ ఆఫ్ డెర్మ‌టాల‌జీ అనే జ‌ర్న‌ల్‌లోనూ ప్రచురించారు.

Tags: grapesscientistsskin protectionsunఎండ‌చ‌ర్మ సంర‌క్ష‌ణ‌ద్రాక్ష‌లుసైంటిస్టులు
Previous Post

ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం ఎంత ప‌రిమాణంలో పండ్ల‌ను తినాలి ?

Next Post

ఉప‌వాసం అని కొట్టిపారేయ‌కండి.. దాంతో ఎన్నో లాభాలు ఉంటాయి..!

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఫోన్ అతిగా వాడుతున్నారా.. చాలా పెద్ద ప్రమాదం..!!

July 29, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఇతరుల శరీరం నుండి వచ్చే వాసన పీలిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

July 27, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే ఇది చ‌దవండి..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

వారానికి 2 బీర్లు తాగితే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..!

July 19, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

వ‌య‌స్సు పైబ‌డుతున్న వారికి వ‌యాగ్రా ఇత‌ర ర‌కాలుగా కూడా మేలు చేస్తుంద‌ట‌..!

July 18, 2025

POPULAR POSTS

No Content Available
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.