అమ్మాయిలు ప్రేమలో పడితే చేసే తప్పులు ఇవే..!
కొంతమంది అమ్మాయిలు టైమ్ పాస్ కోసం ప్రేమిస్తారు.. మరికొంతమంది నిజంగానే ప్రేమించిన అబ్బాయి కోసం ప్రాణం ఇస్తారు.. అమ్మాయిలు ప్రేమలో పడితే ఎటువంటి తప్పులు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం… సాధారణంగా మహిళలకి ఎగ్జైట్‌మెంట్ ఎక్కువ. ఇక లవ్ విషయంలోనూ అంతే ఎగ్జైటింగ్‌గా ఫీల్ లవ్ యాక్సెప్ట్ చేసింది, ఎవైనా మెమరీస్, బాయ్ ఫ్రెండ్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు.. వారే ప్రపంచంగా బ్రతుకుతారు..వారి గురించి కాకుండా ఎదుటి వారితోనే టైమ్ గడపాలని, … Read more









