ప్రేయసి మోసం చేసిందని ఆత్మహత్య చేసుకొనే వారిని చూసా కానీ,….
నా పేరు పరమేష్, నాకు చిన్నప్పటి నుండి స్టడీస్ అంటే చాలా ఇష్టం, చదువే నా ప్రపంచం అనుకుంటూ పెరిగాను, ఇంటర్ వరకు నా జీవితం హాయిగా సాగిపోయింది. బాగా చదివేవాడిని కాబట్టి ఇంట్లో నన్ను ఎవరు తిట్టేవారు కాదు, చుట్టు పక్కల వారు కూడా బాగా రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది. హైదరాబాద్ లోనే టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ లో సీట్ వచ్చింది. మొదటి సంవత్సరం పూర్తయ్యాక మంచి జాబ్ … Read more









