క్యాన్సర్‌తో బాధపడుతున్న అతను.. పెళ్లి వద్దని తన ప్రియురాలికి ఎలా చెప్పాడు..?
మనిషి అన్నాక ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరికి మరణం తప్పదు. కాకపోతే ఒకరికి ముందు, మరొకరికి వెనుక.. అంతే తేడా.. పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు. నేను చనిపోవాల్సిన రోజులు కూడా దగ్గర పడ్డాయి. నా ఆరోగ్య పరిస్థితి నాకు తెలుస్తోంది. ఇక ఎన్నో రోజులు బతకలేనని అర్థం అయింది. ఆ రోజు నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని, అది చివరి స్టేజిలో ఉందని డాక్టర్లు చెప్పారు. అది నెమ్మదిగా పెరుగుతోంది. అందువల్ల దానికి ఎలాంటి … Read more









