అందమైన అమ్మాయి బైకు ఆపిందని సంబరపడ్డాడు.. చివరకు ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి అవాక్కయ్యాడు..
సోషల్ మీడియాలో వినోదానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో యువతులు చేసే విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలైతే ఇక చెప్పాల్సిన అవరసం లేదు. ఇలా షేర్ చేయగానే.. అలా వైరల్ అయిపోతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది యువతులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అందమైన అమ్మాయి బైకు ఆపడంతో యువకుడు సంబరపడ్డాడు. అయితే చివరకు ఆమె … Read more









