ప్రేయసి మాట్లాడే పలు పదాలను గమనిస్తే ప్రియుడు ఆమె మనసులో ఉన్నదేంటో తెలుసుకోవచ్చట..!
ఆడవారిని అర్థం చేసుకోవడం మగవారికి సాధ్యమయ్యే పని కాదు. ఈ మాట గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాల్లోనూ ఈ తరహా సంభాషణలను మనం విన్నాం. అంటే ఆడవారు అంత కఠినంగా ఉంటారని కాదు, కాకపోతే వారి మనస్తత్వాన్ని ఎవరూ తెలుసుకోలేరన్నమాట. పైకి కనిపించే హావభావాలు వేరు. లోపల వేరే విధంగా ఉంటారని నానుడి. అయితే ఈ విషయం ఎలా ఉన్నా ప్రేయసి మాట్లాడే పలు మాటలను జాగ్రత్తగా పరిశీలించగలిగితే ప్రియుడు ఆమె మనసులో ఏముందో ఇట్టే … Read more









