ప్రేయ‌సి మాట్లాడే ప‌లు ప‌దాల‌ను గ‌మ‌నిస్తే ప్రియుడు ఆమె మ‌న‌సులో ఉన్న‌దేంటో తెలుసుకోవ‌చ్చ‌ట‌..!

ఆడ‌వారిని అర్థం చేసుకోవ‌డం మ‌గ‌వారికి సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. ఈ మాట గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాల్లోనూ ఈ త‌ర‌హా సంభాష‌ణ‌లను మ‌నం విన్నాం. అంటే ఆడ‌వారు అంత క‌ఠినంగా ఉంటార‌ని కాదు, కాక‌పోతే వారి మ‌న‌స్త‌త్వాన్ని ఎవ‌రూ తెలుసుకోలేర‌న్న‌మాట‌. పైకి క‌నిపించే హావ‌భావాలు వేరు. లోప‌ల వేరే విధంగా ఉంటార‌ని నానుడి. అయితే ఈ విష‌యం ఎలా ఉన్నా ప్రేయ‌సి మాట్లాడే ప‌లు మాట‌ల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించ‌గ‌లిగితే ప్రియుడు ఆమె మ‌న‌సులో ఏముందో ఇట్టే … Read more

మీ గర్ల్‌ఫ్రెండ్ వేరొకరితో రిలేష‌న్ షిప్‌లో ఉందా.. అయితే ఇలాంటి సంకేతాలు క‌నిపిస్తాయి..!

ఇద్ద‌రు వ్యక్తులు స‌న్నిహిత సంబంధంలో ఉన్న‌ప్పుడు మీ గ‌ర్ల్ ఫ్రెండ్ వేరే వ్య‌క్తితోను స‌న్నిహితంగా మెలిగితే మ‌నకి చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఆ విష‌యం మ‌న‌కు రుజువు కాన‌ప్పుడు డైరెక్ట్ గా అడ‌గ‌లేము. నిర్దార‌ణ‌కి రాన‌ప్పుడు కొన్ని సంకేతాల ద్వారా అస‌లు విష‌యాన్ని గ్ర‌హించ‌వ‌చ్చు.ముందుగా ఆమె గ‌తం క‌న్నా భిన్నంగా ఉంటుంది. మీ గర్ల్‌ఫ్రెండ్ మూడీగా ప్రవర్తిస్తున్నట్లు మీకు అనిపిస్తే, ఆమె చికాకుగా ఉంటే, ఆమె మీతో ఎటువంటి కారణం లేకుండా గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే … Read more