ఫేస్‌బుక్‌లో కొత్త వాహనం, ఇల్లు, వస్తువు ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త.!
కొత్త కారు, టూవీలర్ లేదా ఇతర ఏదైనా వాహనం, వస్తువు కొన్నారా..? దాన్ని కొన్నామని అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తున్నారా..? లేదంటే విదేశాలకు టూర్ వెళ్లిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా..? ఇవే కాకుండా మీ విలాసవంతమైన జీవితానికి చెందిన ఫొటోలను, వివరాలను సోషల్ సైట్లలో షేర్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే వెంటనే మీరు ఇకపై అలాంటి వివరాలను పోస్ట్ చేయరు సరికదా, ఇప్పటికే … Read more









