రోజూ ఉదయాన్నే ఈ 5 ప‌నులు చేస్తే విజ‌యం సాధించ‌డంలో మిమ్మ‌ల్ని ఎవ‌రూ ఆప‌లేరు..!

అల్ల‌ర్లు, గొడ‌వ‌లతో రోజును ఎవ‌రైనా ప్రారంభిస్తే వారికి ఇక ఆ రోజంగా చికాకుగా ఉంటుంది. ఏ ప‌నీ చేయ‌బుద్ది కాదు. ఇక ఉద్యోగులైతే దాని ప్ర‌భావం వారి ప‌నిపై ప‌డుతుంది. ఈ క్ర‌మంలో ఉన్న‌తాధికారుల నుంచి మొట్టికాయ‌లు కూడా ప‌డ‌వ‌చ్చు. అయితే ఇలా మాత్రం రోజును ఎవ‌రూ ప్రారంభించాల‌ని కోరుకోరు. మ‌నస్సు చాలా ప్ర‌శాంతంగా ఉంచుకుని రోజును ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అయితే ఇదే కాదు, ఇప్పుడు మేం చెప్ప‌బోయే కింది సూచ‌న‌లను రోజు ప్రారంభంలో పాటిస్తే దాంతో … Read more

ప్రేమ‌, ధ‌నం, గెలుపు.. ఈ మూడింటిలో ఒక‌టి కోరుకోమ్మ‌ని చెబితే మీరు ఏది కోరుకుంటారు..?

ఒక పల్లెలోని ఒక ఇంటికి చాలా రోజులు ప్రయాణం చేసి, అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు. రాత్రి 8 కావొస్తుంది.. ఇంట్లో దీపం వెలుతురు తప్ప మరో కాంతి లేదు… ఆ చీకట్లో వారిని చూస్తే పెద్దవారిలా కనిపించారు. దాంతో… లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే భోజనం చేయవచ్చు మీరు అంటూ ఆ ఇంటావిడ ఆహ్వానించింది. మగవాళ్ళు లేని ఇంట్లో మేం భోజనం చేయము. అతను తిరిగివచ్చిన తరువాతే లోపలికి వస్తాము… అని బయట … Read more

జీవితంలో మీరు ఏ రంగంలో అయినా విజ‌యం సాధించాలంటే క‌చ్చితంగా పాటించాల్సిన సూత్రాలు..

విజయం సాధించాలనీ.. పది మందిలో నీకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును కోరుకుంటున్నారా? అయితే విజయ తీరాలను ఎలా చేరుకోవాలో తెలుసుకుందా రండి. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతుంటే.. కచ్చితంగా మెుబైల్‌ ఫోన్‌ వాడకాన్ని తగ్గించుకోండి. మెుబైల్‌ ఫోన్‌ మంచిగానూ, చెడుగానూ ఉపయోగపడుతుంది. ఫోన్‌ చేతిలో ఉంటే విజ్ఞాన భాండాగారం అరచేతిలో ఉన్నట్లే.. అదే విధంగా ఏకాగ్రతను దెబ్బతీసే యాప్స్‌ కూడా ఉంటాయి. ఏదో నోటిఫికేషన్‌ వచ్చిందనో, లేదా ఏం మెసేజ్‌ రాలేదా అన్న అనుమానంతో మొబైల్‌ను చాలా … Read more

మీ కల లేదా లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో నమ్మకం అనేది ఎంత ముఖ్యం? దాన్ని ఎలా పెంచుకోవాలి?

మీ కల లేదా లక్ష్యాన్ని నెరవేర్చుకోవడమనేది మీపై ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు వేయడానికి మీలో నమ్మకం స్థాయి ఒకేలా ఉండటం ముఖ్యం. నమ్మకం కోల్పోకుండా ఉంచుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ, కొన్ని పద్ధతులను క్రమం తప్పకుండా అనుసరించడం ద్వారా మీరు మీలో బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ విధంగా మీపై మీకు నమ్మకం పెంచే అంశాలేంటో తెలుసుకోండి. పెద్ద లక్ష్యాన్ని ఒక్కసారిగా చేరుకోవడం కష్టం అనిపించవచ్చు. కాబట్టి, మీ లక్ష్యాన్ని … Read more

ఈ అల‌వాట్ల‌ను మీరు పాటిస్తే జీవితంలో మిమ్మ‌ల్ని ఎవ‌రూ ఆప‌లేరు..!

మనం రోజూ చేసే పనులే మన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి. మన పనులు సరైన మార్గంలో ఉంటే, గమ్యం వైపు తొందరగా చేరుకుంటాం. లేదంటే అందని ద్రాక్షలా ఎప్పటికీ అందకుండా పోతుంది. ఐతే గమ్యాన్ని తొందరగా చేరుకోవడానికి కొన్ని అవసరమైన అలవాట్లని అలవర్చుకోవాల్సి ఉంటుంది. అటువంటి అలవాట్లలో అత్యవసరమైనవి ఏంటో తెలుసుకుందాం. పొద్దున్నే లేవ‌డం చాలా మందికి కష్టమైన పని. రాత్రుళ్ళు ఆలస్యంగా నిద్రపోయి ఉదయం పూట ఆలస్యంగా నిద్రలేస్తారు. కానీ అలా కాకుండా ఉదయం తొందరగా … Read more

ఈ 8 అల‌వాట్ల ద్వారా ఎవ‌రైనా మంచి పేరు ప్ర‌ఖ్యాతులు, విజ‌యం సాధించ‌వ‌చ్చు..!

ఏ వ్య‌క్తి అయినా త‌న జీవితంలో త‌గిన గుర్తింపును సాధిస్తేనే న‌లుగురిలోనూ అత‌నికి విలువ ఉంటుంది. స‌మాజంలో పేరు ప్ర‌ఖ్యాతులు ఉంటేనే ఎవ‌రినైనా గొప్ప‌గా గుర్తిస్తారు. అయితే మ‌రి… అలా పేరు ప్ర‌ఖ్యాతులు సాధించాలంటే అంత మామూలు విష‌యం కాదు క‌దా. అందుకు ఎంత‌గానో శ్ర‌మించాల్సి ఉంటుంది. అయితే ఆ శ్ర‌మ‌కు తోడు ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఈ 8 అల‌వాట్ల‌ను కూడా పాటిస్తే దాంతో ఎవ‌రికైనా త్వ‌ర‌గా పేరు ప్ర‌ఖ్యాతులు ల‌భిస్తాయట‌. అవును, మీరు విన్న‌ది … Read more

Success : మీరు ఏ రంగంలో అయినా స‌రే స‌క్సెస్ సాధించాలంటే.. ఈ 13 సూత్రాల‌ను పాటించాల్సిందే..!

Success : ఎవ‌రికైనా జీవితంలో విజ‌యం అనేది అంత సుల‌భంగా రాదు. ఎన్నో క‌ష్టాలు ప‌డాలి. శ్ర‌మ‌కోర్చాలి. స‌వాళ్ల‌ను ఎదుర్కోవాలి. ఓట‌ముల నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ విజ‌య‌శిఖ‌రానికి చేరుకోవాలి. అయితే విజ‌యం సాధించాల‌న్నా, విజ‌య‌వంత‌మైన వ్య‌క్తులుగా మారాల‌న్నా.. అందుకు కింద చెప్పిన సూచ‌న‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రు పాటించాలి. దీంతో ఎవ‌రికైనా విజ‌య‌వంత‌మైన వ్య‌క్తులుగా మార‌డం చాలా సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. చాలా మంది తాము చేయాల‌నుకున్న ప‌నుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేస్తుంటారు. … Read more

విజ‌య‌వంత‌మైన వ్య‌క్తులుగా మారాల‌నుకుంటే.. ఈ సూచ‌న‌లు పాటించాలి..!

ఎవ‌రికైనా జీవితంలో విజ‌యం అనేది అంత సుల‌భంగా రాదు. ఎన్నో క‌ష్టాలు ప‌డాలి. శ్ర‌మ‌కోర్చాలి. స‌వాళ్ల‌ను ఎదుర్కోవాలి. ఓట‌ముల నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ విజ‌య‌శిఖ‌రానికి చేరుకోవాలి. అయితే విజ‌యం సాధించాల‌న్నా, విజ‌య‌వంత‌మైన వ్య‌క్తులుగా మారాల‌న్నా.. అందుకు కింద చెప్పిన సూచ‌న‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రు పాటించాలి. దీంతో ఎవ‌రికైనా విజ‌య‌వంత‌మైన వ్య‌క్తులుగా మార‌డం చాలా సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. చాలా మంది తాము చేయాల‌నుకున్న ప‌నుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేస్తుంటారు. రేపు, ఎల్లుండి, … Read more

Success : ఏ ప‌ని చేసినా ఓట‌మి పాల‌వుతున్నారా ? ల‌క్ క‌ల‌సి వ‌చ్చి విజ‌యం సాధించాలంటే.. ఇలా చేయండి..!

Success : జీవితంలో ప్ర‌తి ఒక్క‌రూ రోజూ ఏదో ఒక ప‌నిచేస్తూనే ఉంటారు. ఏ ప‌ని చేసినా స‌రే ఎవ‌రైనా స‌రే తాము చేసే ప‌నిలో విజ‌యం సాధించాల‌ని కోరుకుంటుంటారు. అయితే విజ‌యం అనేది అంత సుల‌భంగా వ‌రించ‌దు. అందుకు కొంత ల‌క్ కూడా క‌ల‌సి రావ‌ల్సి ఉంటుంది. కానీ కొంద‌రికి అన్నీ ఉన్నా విజ‌యం సాధించ‌లేక‌పోతుంటారు. అలాంటి వారు కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. దైవం ఆశీస్సులు ఉంటాయి. చేసే … Read more

Success : ఈ 10 లక్షణాలు మీలో ఉన్నాయా.. అయితే అన్నింటా మీదే విజయం..!

Success : అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఉంటారు. అయితే కొంతమందిలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కలిగినట్లయితే వ్యక్తి జీవితంలో అన్నింటినీ జయించినట్లే. మరి వాటి గురించి చూసేద్దాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆత్మబలంతో ఆపకుండా ముందుకు వెళ్లి పోతే కచ్చితంగా ఆ మనిషి జీవితంలో విజయం ఉంటుంది. అలాగే ఓర్పు గుణం ఉన్న వాళ్ళని ఏ శక్తులు ఏమీ చేయలేవు. క్షమా గుణంతో ఉంటే ఆ మనిషి … Read more