జీవితంలో మీరు ఏ రంగంలో అయినా విజయం సాధించాలంటే కచ్చితంగా పాటించాల్సిన సూత్రాలు..
విజయం సాధించాలనీ.. పది మందిలో నీకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును కోరుకుంటున్నారా? అయితే విజయ తీరాలను ఎలా చేరుకోవాలో తెలుసుకుందా రండి. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతుంటే.. కచ్చితంగా మెుబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోండి. మెుబైల్ ఫోన్ మంచిగానూ, చెడుగానూ ఉపయోగపడుతుంది. ఫోన్ చేతిలో ఉంటే విజ్ఞాన భాండాగారం అరచేతిలో ఉన్నట్లే.. అదే విధంగా ఏకాగ్రతను దెబ్బతీసే యాప్స్ కూడా ఉంటాయి. ఏదో నోటిఫికేషన్ వచ్చిందనో, లేదా ఏం మెసేజ్ రాలేదా అన్న అనుమానంతో మొబైల్‌ను చాలా … Read more









