ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే..
పెద్దలు చెప్తూ ఉంటారు ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారని.. అయితే ఇంట్లో దేవతలు తిరుగుతున్నట్లు ఎలా తెలుసుకోవచ్చు..? ఎటువంటి సూచనలు కనపడతాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం.. దేవతల కనుక ఇంట్లో తిరుగుతున్నట్లయితే దైవానుగ్రహం మీ మీద ఉంటుంది. ఉదయం పూట మన ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరుస్తుంటే దైవం అనుగ్రహం ఉందని దేవతలు ఇంట్లో ఉన్నట్లు తెలుసుకోవచ్చు. దేవతలకి కాకికి అభినాభావ సంబంధం ఉంటుందట. దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్లయితే మన మీద … Read more









