తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడితే అంతా దరిద్రమే..!!
హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్క వస్తువును పూజిస్తూ ఉంటారు. చెట్టు పుట్ట గాలి వాన నీరు నిప్పు ఇలా దేన్నైనా సరే ఆరాధిస్తూ దేవుడిలా నమ్ముతారు.. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేస్తూ తులసిని ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు. అలాంటి తులసి మొక్క గురించి కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని పండితులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. హిందూ పురాణాల ప్రకారం తులసి మొక్కకు చాలా ప్రాధాన్యం ఉంది. సకల దేవతల … Read more









