పూజ తరువాత మన ఇంట్లో కర్పూరం ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

సాధారణంగా మనం నిత్యం చేసే పూజలలో కర్పూరానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తాము. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజ అనంతరం కర్పూర హారతులు ఇవ్వడం చూస్తుంటాము. అయితే ఈ విధంగా కర్పూర హారతులు ఎందుకు ఇస్తారు? కర్పూర హారతి ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం. ప్రతిరోజు మనం పూజ అనంతరం కర్పూర హారతులు ఇవ్వడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. వెలుగుతున్న కర్పూరం నుంచి వచ్చే సువాసన మన … Read more