భక్తి శ్రద్దలతో శివుడికి చెందిన ఈ నామాలను స్మరిస్తే చాలు.. మీరు కోరుకున్నవి నెరవేరుతాయి..
త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరునికి చాలా మంది భక్తులే ఉంటారు. కేవలం ఆయన నామ స్మరణ చేస్తే చాలు పరవశించి పోతాడని పండితులు చెబుతారు. అందుకనే భూత ప్రేత పిశాచ రాక్షసాది గణాలు మొదలుకొని మానవులు, దేవతలు కూడా చాలా మంది శివారాధన చేస్తుంటారు. పిలిస్తే పలికే దైవంగా శివుడు మారి భోళా శంకరుడిగా అడగ్గానే వరాలు ఇస్తుంటాడు. అయితే శివున్ని ప్రసన్నం చేసుకోవాలంటే అష్టోత్తరం చదవాలని పండితులు చెబుతుంటారు. కానీ 108 నామాలను చదవాలంటే చాలా ఓపిక, … Read more









