శివుడికి విభూది అంటే ఎందుకు ఇష్టం..?

శివ భక్తులని ఎప్పుడు చూసిన విభూది పెట్టుకుని కనిపిస్తారు. ఒళ్ళంతా విభూదితో నామాలు పెట్టుకుని కనిపిస్తారు. కొందరైతే పూర్తిగా శరీరం నిండా విభూది కప్పుకున్నట్టే ఉంటారు. అసలు శివ భక్తులు విభూది నామాలు ఎందుకు పెట్టుకుంటారు. శివుడికి విభూది అంటే ఎందుకు ఇష్టం. దాని వెనక కారణాలేంటో చాలా మందికి తెలియదు. శివుడు విభూది పెట్టుకోవడంపై గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. మనందరికీ క్షీర సాగర మధనం గురించి తెలుసు. పాల సముద్రాన్ని అటు దేవతలు ఇటు … Read more