శివ మానస పూజ అంటే ఏమిటి..? దీన్ని ఎలా చేయాలి..?
శివ..శివ.. సకల శుభకారకుడు, ఐశ్ర్య ప్రదాతగా, భక్తుల పాలిట భోలా శంకరుడు శివుడు. దేవుళ్లందరిలో అత్యంత సులభంగా పూజచేసే అవకాశం ఉన్న దేవుడు ఆయన. కాసింత జలం, భస్మం, తుమ్మిపూలు, మారేడు, గన్నేరు వంటి సులభంగా, అతి సామాన్యుడికి దొరికే వాటితో అర్చించినా అనుగ్రహించే భగవానుడు శివుడు. ఆ సర్వమంగళ కారకుడి శివార్చన, లేదా ఏ దేవతార్చనైనా మానవులకు మంచి ఫలితాలనిస్తాయంటారు. అయితే అనేక కారణాలవల్ల అందరికీ ప్రతి రోజూ యధావిధిగా పూజ చేయటం కుదరకపోవచ్చు. వృధ్ధాప్యంవల్ల, … Read more









