శివుడు మూడో కన్ను తెరిచిన ప్రాంతం ఇదే..! అక్కడ కాలిపోయిన చెట్టు ఇప్పటికీ కనిపిస్తుంది..!
హిందూ పురాణాల్లో మన్మథుడి గురించి తెలుసు కదా..! అందమైన రూపం, చెరుకుగడ విల్లు, బాణాలు, సువాసనలు వెదజల్లే పూలతో అందరిలోనూ తాపాన్ని కలిగిస్తుంటాడు. కానీ మన్మథుడు ఒకానొక సమయంలో శివుని మూడో కన్నుకు భస్మమవుతాడు. అయితే మన్మథుడు అలా భస్మమైన ప్రాంతం మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా..? కామేశ్వర్ ధామ్‌లో..! అవును, మీరు విన్నది కరెక్టే..! ఇంతకీ శివుడు మన్మథున్ని ఎందుకు భస్మం చేశాడో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక సమయంలో తారకాసురుడు అనే … Read more









