శివున్ని ఎల్లప్పుడూ నంది కొమ్ముల నుంచి చూసే ముందుగా దర్శించుకోవాలి.. ఎందుకంటే..?
ఏదైనా ఆలయానికి వెళ్లి అక్కడ కాసేపు గడిపితే ఎంతో అనందం ఉంటుంది. చాలా ప్రశాంతంగా మనం ఉండచ్చు. అందుకే చాలా మంది ఆలయాలకు ఎక్కువగా వెళ్తూ వుంటారు. అయితే ఏ టెంపుల్ కి వెళ్లినా కూడా మనం దేవుడి ని నేరుగా దర్శించుకుంటూ ఉంటాము. కానీ శివుడి ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం నేరుగా కాకుండా నంది కొమ్మల మధ్య నుండి శివుడిని చూస్తాము. అలా చూడాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడి చుట్టూ … Read more









