పెళ్లిసమయంలో పెళ్లికూతురు చేతిలో కొబ్బరిబోండం ఎందుకో తెలుసా?

హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిలో..వధువు చేతిలో కొబ్బరిబోండం ఉండడాన్ని గమనించే ఉంటారు! అసలు పెళ్లికి, కొబ్బరిబోండానికి లింక్ ఏంటి? పెళ్లిపీటల మీదకు వచ్చేటప్పుడు వధువు కొబ్బరిబోండాన్ని పట్టుకురావాల్సిన అవసరం ఏంటి? ఓన్లీ కొబ్బరిబోండమేనా? ఇంకేమైనా వస్తువులను ఇలా తీసుకువస్తారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మీకోసం. కొబ్బరిబోండాన్ని పూర్ణఫలం అంటారు. ఇది దాంపత్య జీవితం ఎలా ఉండాలో బోధిస్తుంది. భార్యభర్తల జీవితం కొనసాగుతున్నా కొద్దీ వారిమధ్య అనురాగాలు, అప్యాయతలు, ప్రేమలు పెరగాలని ప్రబోధిస్తుంది. బయటికి చూడడానికి కొబ్బరిబోండం … Read more

హృదయాన్ని తాకిన చిన్న కథ..!

అత్తవారింటికి వెళ్ళిన తన గారాల పట్టి, తన కుమార్తె తల్లిదండ్రులను చూడాలని పుట్టింటికి వచ్చింది. ప్రేమగా తన తండ్రి రెండు చేతులను ముద్దాడి ఇలా అడిగింది కుమార్తె నాన్నా, మీరు ఏరోజూ నన్ను ,చిన్న మాట అనలేదు.మీకారణంగా నేను ఏ ఒక్కరోజు కూడా బాధ పడినట్లు జ్ఞాపకం లేదు.కానీ నాకే ఎప్పుడూ ఒక ప్రశ్న వేధిస్తుంది నాన్నా, నేను మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టానా? నా కారణంగా మీరెప్పుడైనా కన్నీరు కార్చారా? చెప్పండి నాన్నా అంటూ బతిమాలింది. … Read more

శోభనం రాత్రి పెళ్లి కూతురు పడక గదిలోకి పాల గ్లాస్ తో ఎందుకొస్తుందో తెలుసా.? 6 కారణాలు ఇవే..!

శృంగారం అంటే అదేదో బూతులాగా చూడడం నుండి బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనదేశంలో చాలా మంది తమ శృంగార జీవితాన్ని అసంతృప్తిగానే లాగిస్తున్నారు. విశృంఖల శృంగారం తప్పు కానీ, పవిత్రమైన శృంగారానికి మన పురాణాలు కూడా పెద్ద పీట వేశాయ్. దీన్ని పక్కన పెడితే అసలు శోభనం రాత్రి పెళ్ళి కూతురు పాలగ్లాస్ తో పడక గదిలోకి ఎందుకు వెళుతుంది.? శోభనానికి పాల గ్లాస్ కు లింకేంటి? అని చాలా మంది సరదాకో, … Read more

చివ‌రి నిమిషంలో తాళి కట్టించుకోవడానికి నిరాకరించిన పెళ్లికూతురు.. వైర‌ల్ వీడియో..!

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది సంతోషకరమైన శుభకార్యం, అలాంటి క్షణాలు మళ్లీ రావు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. దానిలో పెళ్లికూతురు తాళి కట్టే సమయానికి ముందు పెళ్లి వద్దు అని నిరాకరించింది. ఈ వీడియోలో పెళ్ళికొడుకు మరియు కుటుంబ సభ్యులందరూ స్టేజ్ పైన ఉండగా పెళ్ళికొడుకు తాళి కడుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎన్నో సార్లు ప్రయత్నించి కుటుంబ సభ్యులు అడిగినా సరే పెళ్లికూతురు … Read more