కొబ్బరికాయకు నిజంగా లావాను ఆపగలిగే శక్తి ఉందా..? అవునో, కాదో తెలియాలంటే ఈ ప్రయోగాన్ని చూడాల్సిందే..!
అగ్ని పర్వతాలు, వాటిలో విస్ఫోటనం చెందే లావా గురించి తెలుసుగా! దాదాపుగా ఎలాంటి పదార్థన్నయినా కరిగించి బూడిద చేసే అత్యంత అధిక ఉష్ణోగ్రత ఆ లావాలో ఉంటుంది. ఈ క్రమంలో దానికి ఎదురు వెళ్తే ఇక అంతే సంగతులు. మృత్యువును కోరి కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. సృష్టిలోని దాదాపు ఏ పదార్థమూ ఆ లావాను ఆపలేదు. కానీ దాన్ని ఆపే శక్తి ఒక్క పదార్థానికి ఉంది. అదే కొబ్బరి. అవునా, అని ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమే. … Read more









