పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే అరిష్టమేనా..?

సాధారణంగా భారతీయ సంప్రదాయాల ప్రకారం ఎక్కువగా దైవభక్తిని నమ్ముతారు. దైవానికి ఇచ్చినంత వ్యాల్యూ మరొకదానికి ఇవ్వరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనం ఏదైనా దేవాలయం వెళ్ళినప్పుడు ముఖ్యంగా తీసుకెళ్ళేది కొబ్బరికాయ. సాధారణంగా కొబ్బరికాయలు మనం ఎప్పుడైనా గుళ్లో కొట్టినప్పుడు కొన్ని కుళ్ళి పోతు ఉంటాయి. ఇలా జరగడం కొంతమంది అరిష్టంగా భావిస్తూ ఉంటారు. ఇలా కొట్టినప్పుడు అందులో నీళ్లు లేకపోవడం పూర్తిగా కూల్లిపోవడం చూసి చాలామంది ఏదో జరిగిపోతుంది అని కంగారు పడుతూ ఉంటారు. దైవం … Read more

కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉందా..? ప‌చ్చికొబ్బ‌రి తినండి..!

చాలా మంది కొబ్బ‌రి నీటిని తాగేందుకే అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. కానీ ప‌చ్చికొబ్బ‌రిని తినేందుకు ఏ మాత్రం ఆస‌క్తిని చూపించ‌రు. కానీ ప‌చ్చి కొబ్బ‌రిలోనూ మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. ప‌చ్చి కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు పోష‌కాలు అందుతాయి. అలాగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే త‌ర‌చూ ప‌చ్చి కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ప‌చ్చి కొబ్బ‌రిలో కాప‌ర్‌, … Read more

కొబ్బరికాయ కొట్టిన‌ప్పుడు కుళ్లిపోయి ఉంటే ఏం జ‌రుగుతుంది.. పువ్వు వ‌స్తే ఏమ‌వుతుంది..?

పూజ చేసాక దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది మన ఆచారం. పూజ పూర్తయ్యాక టెంకాయ కొట్టేసాము, నైవేద్యం పెట్టేసాము తంతు పూర్తి అయింది అని అనుకుంటాము. కానీ టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్దతి ఉంది. టెంకాయ కొట్టడం అంటే శాంతి కారకం, అరిష్ట నాశకం. శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలున్నాయి. కొందరికి కొబ్బరికాయ సరిగ్గా పగులుతుంది అంటే వారికి టెక్నిక్ అర్థం అయి ఉంటుంది. లేదా వారు శ్రద్ధగా కొట్టి ఉండవచ్చు. కొంతమంది … Read more

ఈతి బాధలు పోవాలంటే కొబ్బరి కాయతో ఇలా చేయాలి..!

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక విధమైన సమస్యలు కుటుంబ సభ్యులను వేధిస్తుంటాయి. రోజంతా పనులలో నిమగ్నమైనప్పటికీ ఇంటికి వెళ్లే సమయానికి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే ఎంతో చికాగ్గా అనిపిస్తుంది. ఈ విధంగా మన ఇంట్లో ప్రశాంతత కరువైపోవడానికి గల కారణం గ్రహదోషాలు అని చెప్పవచ్చు. గ్రహ దోషాలు ఉండటం వల్ల కుటుంబ సభ్యులకు ఈతి బాధలు, ఆందోళనలు ఉంటాయి. ఈ విధమైనటువంటి గ్రహదోషాలు, ఈతి బాధల నుంచి బయటపడాలంటే కొబ్బరికాయతో ఈ విధంగా … Read more

కొబ్బరితో ఇన్ని సమస్యలు తగ్గుతాయా..? ముఖ్యంగా ఈ బాధ‌లేమీ ఉండవు..!

కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా సమస్యలు తొలగిస్తుంది. కొబ్బరిని తీసుకోవడం వలన ఎలాంటి లాభాలని పొందవచ్చో మీకు తెలుసా..? కొబ్బరిలో ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి సులువుగా జీర్ణం అవుతాయి. జంతువుల ద్వారా మనకు లభించే కొవ్వు పదార్థాల కంటే కొబ్బరి సులువుగా జీర్ణం అవుతుంది. కొబ్బరిలో యాంటీ మైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరిని తీసుకోవడం వలన ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండవచ్చు. దంత సమస్యల్ని కూడా తొలగించగలదు. దంతాలు ఆరోగ్యంగా … Read more

కలశం పై ఉన్న కొబ్బరికాయను ఏం చేయాలో తెలుసా?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభ కార్యాలు జరిగినప్పుడు ముందుగా ఆ కార్యంలో కలశం ఏర్పాటు చేస్తాము. మన స్థాయికి తగ్గట్టుగా రాగి, వెండి చెంబుకు పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరిస్తారు. ఆ చెంబులోకి నిండు బిందె నీళ్ళను తీసుకొని అందులో కొద్దిగా అక్షింతలు, పసుపు, కుంకుమ పువ్వులు వేసి ఆ చెంబు పై టెంకాయను ఉంచి చుట్టూ మావిడాకులు అలంకరిస్తారు. ఈ విధంగా శుభకార్యాలలో కలశం ఏర్పాటు చేయడం ఎప్పటి నుంచో … Read more

కొబ్బరికాయతో మంగళవారం ఇలా చేస్తే.. విజయం మీదే!

హిందూ సాంప్రదాయాల ప్రకారం కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తాము. మంచి పనుల కోసం ముందుగా కొబ్బరి కాయను కొట్టి ఆ శుభకార్యాన్ని ప్రారంభిస్తాము. కొబ్బరికాయని శ్రీ ఫలం అని కూడా పిలుస్తారు. శ్రీ అంటే లక్ష్మీదేవి అని అర్థం. కొబ్బరికాయ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనదని చెప్పవచ్చు. ఎంతో ఇష్టమైన ఈ కొబ్బరికాయను ఉపయోగించి మన జీవితంలో ఏర్పడిన సమస్యలను తొలగించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం తలంటు స్నానం చేసి ఒక కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో చుట్టి … Read more

దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అది దేనికి సంకేతం ? అప్పుడు ఏం చేయాలి ?

హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమాలు లేదా శుభ కార్యాలు జరిగినప్పుడు లేదా పండుగలు వంటి ప్రత్యేకమైన రోజులలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి కొబ్బరికాయ కొట్టడం ఆచారంగా వస్తోంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో లేదా ఆలయంలో తరచూ కొబ్బరికాయలను కొడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మనం దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. ఈ విధంగా కొబ్బరికాయ కుళ్ళిపోతే మనం ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తాము. అసలు కొబ్బరికాయ కుళ్ళిపోవడం … Read more

Coconut : రాత్రి నిద్ర‌కు ముందు కొబ్బ‌రిని తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Coconut : కొబ్బ‌రికాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. కొబ్బ‌రిలో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, పోష‌కాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఎండు కొబ్బ‌రిని భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో కొబ్బ‌రిని ఔష‌ధంగా కూడా వాడుతారు. కొబ్బ‌రిలో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. అయితే ప‌చ్చి కొబ్బ‌రి లేదా ఎండు కొబ్బ‌రిని కొద్దిగా తీసుకుని దాన్ని రాత్రి పూట నిద్ర‌కు ముందు తినాలి. … Read more

Coconut : ముదిరిన కొబ్బ‌రిని రోజూ పురుషులు తింటే ఏమ‌వుతుందో తెలుసా ?

Coconut : కొబ్బ‌రి చెట్టు.. ఇది మనంద‌రికీ తెలుసు. మ‌న దేశంలో కొబ్బ‌రి చెట్టుకు, కొబ్బ‌రి కాయ‌లకు ఎంతో విశిష్ట‌త ఉంటుంది. కొబ్బ‌రి చెట్టులో ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయి. కొబ్బ‌రి నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల, అలాగే ప‌చ్చి కొబ్బ‌రిని, ఎండు కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కొబ్బ‌రిని వంట‌ల‌లో మాత్ర‌మే ఉప‌యోగిస్తామ‌ని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ కొబ్బ‌రి చెట్టు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంద‌ని మాత్రం … Read more