కలశాన్ని ఎందుకు పూజించాలో తెలుసా..?
వైదిక సంప్రదాయంలో ఆయా పూజాదికాలను నిర్వహించేటప్పుడు ముందుగా కలశాన్ని ఆరాధిస్తాం. ప్రతి పూజా కార్యక్రమంలో, శుభ కార్యాల్లోనూ కలశానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. సంకల్పం తర్వాత కలశంలో ఆయా దేవతలను ఆహ్వానిస్తారు. కలశం అంటే నీటితో నింపిన ఘటం (చెంబు/కుండ). సాధారణంగా కలశాన్ని వెండి, రాగి, ఇత్తడి, మట్టితో చేసిన పాత్రలను ఉపయోగిస్తుంటారు. అయితే ఎక్కువగా పాత్రలను కలశంగా వినియోగిస్తారు. కలశంలో ఏ దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకుందాం.. కలశం ముఖభాగంలో విష్ణుమూర్తి, కంఠంలో నీలకంఠుడు అంటే … Read more









