అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?
అంతర్వేది సముద్రంలో విష పురుగులున్నాయని, అక్కడ సముద్ర స్నానానికి వెళ్లవద్దని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి పోలీసులు హెచ్చరించారు. గత ఆదివారం అంతర్వేది బీచ్‌కి వచ్చిన కొందరు పర్యాటకులను జెల్లీ ఫిష్‌లు కుట్టడంతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. జెల్లీ ఫిష్‌లోని హైడ్రోజోవా వర్గానికి చెందిన వీటిని బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్ అంటారని చేపలపై పరిశోధనలు చేసిన ఆంధ్రా యూనివర్సిటీ జువాలజీ విభాగం ప్రొఫెసర్ మంజులత చెప్పారు. మూడేళ్ల కిందట విశాఖ … Read more









