Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

తల్లిప్రేమ అంటే ఇదే….పది అడుగుల పాముతో వడ్రంగిపిట్ట పోరాటం.! వైరల్ వీడియో!!!

Admin by Admin
June 30, 2025
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మనకి ఏదైనా కష్టం వచ్చిన దానికన్నా , మనకి కావలసిన వాళ్లు కష్టాల్లో ఉన్నారని తెలిసినప్పుడు కలిగే బాధ ఎక్కువ . అది తల్లిపిల్లల విషయంలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది . ఏ తల్లైనా తనెన్ని కష్టాలైనా పడడానికి సిధ్దపడ్తుంది కాని బిడ్డలు చిన్న బాధ పడినా తట్టుకోలేదు . అందుకే ప్రపంచంలో అమ్మ ప్రేమది ప్రత్యేక స్థానం . కేవలం మనుషుల్లోనే కాదు నోరు లేని మూగ జీవులు సైతం తమ పిల్లలకి ఏదైనా ఆపద వస్తే ప్రాణాలకు తెగించి మరీ రక్షించుకుంటారు . అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ వడ్రంగి పిట్ట స్టోరీ.

అవతల వాళ్లు ఎంత బలవంతులైనప్పటికి తన బిడ్డ జోలికొస్తే ఏ తల్లి ఊరుకోదు . ఒక వడ్రంగి పిట్ట కూడా తన బిడ్డల జోలికొచ్చిన విషసర్పంతో యుద్దానికి దిగింది . తన బిడ్డల్ని రక్షించుకుంది . సోషల్ మీడియాలో వైరలైన వడ్రంగి పిట్ట వీడియో నెటిజన్లను అబ్బురపరుస్తుంది.

woodpecker fight with snake viral video

ఒక వడ్రంగి పిట్ట చెట్టు తొర్రలో గుడ్లను పెట్టింది . ఆహారం కోసం బయటికి వెళ్లింది . దీన్ని గమనించిన ఒక పాము మెల్లిగా చెట్టుపైకి పాకి మెల్లిగా తొర్రలోకి ప్రవేశించింది. కాసేపటికి అక్కడికి చేరుకున్న వడ్రంగి పిట్ట తన గుడ్లను తినేస్తుందని భయపడింది . కానీ పదడుగుల విషపు సర్పాన్ని చూసి వెనక్కి తగ్గలేదు . నోటితో పదేపదే పామును పొడిచింది . తొర్రలోనుండి బయటికి వచ్చిన పాము నోట కరచి వడ్రంగి పిట్టని విసిరికొట్టింది . ఇలా రెండింటి మధ్య కాసేపు చిన్నపాటి యుధ్దమే జరిగింది. 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన తాలుకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

All the forces on this planet, will never beat that of a mothers love.
Wood pecker saving its chicks after a fierce air duel with the snake👍🏻 pic.twitter.com/mvBo7OWN74

— Susanta Nanda IFS (Retd) (@susantananda3) March 1, 2020

ప్రపంచంలో తల్లిని మించిన యోదులు ఎవ్వరూ లేరనేది అక్షరాల నిజం . ఈ వీడియో చూస్తే మీకే అర్దం అవుతుంది . వీడియో చూసిన నెటిజన్ ఒకరు కన్నీరు ఆపుకోలేకపోయానంటూ కామెంట్ చేస్తే , మరొకరు అమేజింగ్ అంటూ కామెంట్ చేశారు . గంటకుపైగా ఫైట్ చేసినప్పటికి పాము కాటుకి బలై ఆ వడ్రంగి పిట్ట చనిపోవడం విషాదం . నెటిజన్ల చేత కన్నీరు పెట్టిస్తున్న వడ్రంగి పిట్ట వీడియో మీరూ చూడండి.

Tags: Viral Video
Previous Post

రాత్రి డిన్నర్ లో అన్నానికి బదులు చపాతీలు తింటున్నారా ?

Next Post

క‌డుపు నిండిన భావ‌న క‌లిగి బ‌రువును త‌గ్గించే ఆహారాలు ఇవి.. వీటిని తినాలి..!

Related Posts

వినోదం

విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు..!

July 24, 2025
ఆధ్యాత్మికం

శివ‌పార్వ‌తుల వివాహం జ‌రిగిన చోటు ఇప్పుడు ఎక్క‌డ ఉందో తెలుసా..?

July 24, 2025
హెల్త్ టిప్స్

మ‌ద్యం సేవించ‌డం మానేయ‌లేక‌పోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా మానేయ‌వ‌చ్చు..!

July 24, 2025
lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025
vastu

మీ ఇంట్లో తాబేలు విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.