డ్యాన్స్ చేస్తే షుగర్ తగ్గుతుందట.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి..
డ్యాన్స్ చేస్తే యువతలో వచ్చే బ్లడ్ షుగర్ నియంత్రించవచ్చట. టెలివజన్ షోలలో వచ్చే నేటి వివిధ రకాల డ్యాన్స్ లు యువతలో ఆధునికంగా వస్తున్న షుగర్ వ్యాధిని నియంత్రిస్తున్నట్లు పరిశోధకులు చెపుతున్నారు. అమెరికా దేశంలో పిల్లలు ఊబకాయాలతో బరువెక్కి షుగర్ వ్యాధి తెచ్చిపెట్టుకుంటున్నారు. వాటిని తగ్గించుకోలేక నానా అవస్ధలు పడుతున్నారు. అయితే ఈ పిల్లలు ఏరోబిక్ వ్యాయామాలు, డ్యాన్స్ వంటివి చేస్తూ వుంటే వారి షుగర్ స్ధాయి నియంత్రణలోకి వచ్చేస్తోందని తాజాగా ఫిలడెల్ఫియాలోని ఒక పరిశోధనా సంస్ధ … Read more









