పాముల‌ను చూస్తే ముంగిసకు ఎందుకు కోపం వస్తుందో తెలుసా..?

సాధారణంగా మనుషుల మధ్య శత్రుత్వం చూసాం. ఒకే జాతికి చెందిన జంతువుల మధ్య శత్రుత్వం చూసాం. కానీ అడవిలో ఉండే వివిధ జాతులకు చెందిన ముంగిస మరియు పాముల మధ్య శత్రుత్వం అనేది మనం చూస్తూనే ఉంటాం. మరి ఈ రెండింటి మధ్య శత్రుత్వం అనేది పూర్వకాలం నుంచే వస్తోంది. మరి ఈ రెండు జీవులకు ఎందుకు పడదు.. అనేది తెలుసుకుందాం.. సాధారణంగా ఈ రెండు జంతువుల మధ్య శత్రుత్వం ఏమిటంటే పాము ఎప్పుడైనా ముంగిస పిల్లలను … Read more

ముంగీసను పాము కరిస్తే విషం ఎందుకు ఎక్కదు?

శత్రువుకి శత్రువు మిత్రుడు కాబట్టి ముంగిస నాకు మిత్రుడే. ఆ విషయం దానికి తెలియదనుకోండి. ఎప్పుడూ చెప్పే అవకాశం దొరకలేదు. మిత్రుడు అన్నాక మిత్రుడి గురించి చెప్పకపోతే పాపం కాబట్టి – ఇవిగోండి వివరాలు – పాముకి ముంగిసకు మధ్య జరిగే పోరులో ఎక్కువ శాతం ముంగిసనే గెలుస్తుంది. అధికారికంగా దొరుకుతున్న గణాంకాలు తెలిపిన విషయం ఇది. పాముతో గొడవలో ముంగిస చాలా అలర్ట్ గా ఉంటుంది. కాటు పడకుండా వీలయినంతగా తప్పించుకుంటుంది. పాము విషం ఒక … Read more

పాముని చూస్తే ముంగిస ఎందుకు రెచ్చి పోతుంది ? ఏమన్నా సైంటిఫిక్ కార‌ణం ఉందా ?

ముంగిసలు, పాములు సహజ శత్రువులు. ఎలుకను చూస్తే ఎలాగైతే పిల్లి చంపి తింటుందో అలాగే పాముల‌ను చూస్తే ముంగిస‌లు కూడా అలాగే పాముల‌ను వెంటాడి చంపి తింటాయి. సృష్టి ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి అనేక జాతుల మ‌ధ్య వైరాలు ఉన్న‌ట్లే పాము, ముంగిస‌కు మ‌ధ్య జాతి వైరం ఏర్ప‌డింది. అందుక‌నే పాముల‌ను చూస్తే ముంగిస‌లు రెచ్చిపోతాయి. ఇక పాములు, ముంగిసలు ఒకే రకమైన ఆహారాన్ని తింటాయి. ఎలుకలు, చిన్న జంతువులను తినడం వలన తమ ఆహార వనరులను … Read more

పాము, ముంగిస బ‌ద్ద శ‌త్రువులు ఎలా అయ్యాయి..?

పాము, ముంగిస పోట్లాడుకుంటుంటే చాలా మంది చూసే ఉంటారు. అయితే చాలా వ‌రకు ఇలాంటి ఫైటింగ్స్‌లో ముంగిస‌దే పైచేయి అవుతుంటుంది. పాము మ‌రీ బ‌లంగా ఉంటే త‌ప్ప 70 నుంచి 80 శాతం మేర ముంగిస గెలిచేందుకే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే ముంగిస క‌నిపిస్తే పాము, పాము క‌నిపిస్తే ముంగిస‌.. ఎందుకు ఫైట్ చేస్తాయి..? ఇవి శ‌త్రుత్వాన్ని ఎందుకు క‌లిగి ఉన్నాయి..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. జాతి వైరం అనేది ప‌లు జీవుల మ‌ధ్య … Read more