Viral Video : ఈ వీడియోను మీరు చూస్తే ఇక‌పై ప్యాక్ చేయ‌బ‌డిన మ్యాంగో జ్యూస్ అస‌లు తాగ‌రు..!

Viral Video : బ‌య‌టకు వెళ్లిన‌ప్పుడు దాహంగా ఉంటే లేదా శ‌క్తి కోసం మ‌న‌లో చాలా మంది పండ్ల ర‌సాల‌ను తాగుతుంటారు. బండ్ల మీద అమ్మే పండ్ల ర‌సాల‌ను కొంద‌రు తాగుతారు. ఇక కొంద‌రు ప్యాక్ చేయ‌బ‌డిన పండ్ల ర‌సాల‌ను సేవిస్తుంటారు. ఇవి మ‌న‌కు టెట్రా ప్యాక్ లేదా ప్లాస్టిక్ బాటిల్స్‌లో ల‌భిస్తున్నాయి. అయితే ఇలా ప్యాక్ చేయ‌బ‌డిన పండ్ల రసాల‌ను గ‌న‌క మీరు తాగుతుంటే జాగ్ర‌త్త‌. ముఖ్యంగా మ్యాంగో జ్యూస్ తాగేవారు అల‌ర్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే … Read more

Watermelon Cutting : పుచ్చ‌కాయ‌ను కోయడం ఇంత ఈజీనా.. 2 నిమిషాల్లోనే విత్త‌నాలు రాకుండా క‌ట్ చేయ‌వ‌చ్చు..!

Watermelon Cutting : వేస‌వికాలం అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి పుచ్చకాయ‌లు. ఇవి మ‌న‌కు ఈ సీజ‌న్‌లో ఎక్క‌డ చూసినా కనిపిస్తుంటాయి. పైగా ఇప్పుడే ఇవి ధ‌ర త‌క్కువ‌గా ఉంటాయి. క‌నుక వేస‌విలో వీటిని చాలా మంది తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే పుచ్చ‌కాయ‌ల‌ను కొని తేవ‌డం వ‌ర‌కు బాగానే ఉంటుంది. కానీ వాటిని కోయాలంటేనే వెనుక‌డుగు వేస్తుంటారు. వాటిని స‌రిగ్గా ఎలా కోయాలో చాలా మందికి తెలియ‌దు. ఎలా కోసినా వాటిల్లో వచ్చే విత్త‌నాల‌ను … Read more

Viral Video : వామ్మో.. వెంట్రుక వాసిలో బాలుడికి త‌ప్పిన ప్ర‌మాదం.. లేదంటే బ‌స్సు కింద ప‌డేవాడు.. వీడియో..!

Viral Video : ప్ర‌మాదాలు అనేవి చెప్పి జ‌ర‌గ‌వు. అనుకోకుండానే జ‌రుగుతాయి. అయితే కొన్ని ప్ర‌మాదాలు మాత్రం కొన్ని సార్లు కొంద‌రి నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే జ‌రుగుతుంటాయి. అలాంటి స‌మ‌యాల్లో ఆ ప్ర‌మాదాల బారిన ప‌డి ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ‌డం క‌ష్ట‌మే. ఏదైనా అదృష్టం ఉంటే త‌ప్ప ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ‌లేము. కానీ ఆ బాలుడికి చాలా అదృష్టం ఉంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎంతో ఘోర‌మైన ప్ర‌మాదం నుంచి వెంట్రుక వాసిలో త‌ప్పించుకున్నాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. కేర‌ళ‌లోని … Read more

Viral Video : ఈ చాయ్ చాలా స్పెష‌ల్.. పండ్ల‌తో త‌యారు చేస్తున్నాడు.. వీడియో..!

Viral Video : చాయ్‌.. అంటే స‌హజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. అందుక‌నే మ‌న‌కు బ‌య‌ట ర‌క‌ర‌కాల చాయ్ లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంట్లోనూ చాలా మంది భిన్న ర‌కాల టీ ల‌ను తాగుతుంటారు. కానీ అక్క‌డ మాత్రం ఆ వ్య‌క్తి ఏకంగా పండ్ల‌తో టీ త‌యారు చేసి విక్ర‌యిస్తున్నాడు. అవును.. నిజ‌మే.. అత‌ని ద‌గ్గ‌రకు వెళ్తే.. సాధార‌ణ టీ ల‌భించ‌దు. కానీ వివిధ ర‌కాల పండ్ల వెరైటీల‌తో త‌యారు చేసిన టీ ల‌భిస్తుంది. … Read more

Viral Video : బాబోయ్‌.. 3 తాచు పాములను ఆడించాలనుకున్నాడు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.. వీడియో..!

Viral Video : పాము అనే ఆలోచన మ‌న‌కు రాగానే మొద‌ట భ‌యం కలుగుతుంది. ఇక పాము ఎదురుగా వస్తే అంతే సంగతులు. వెంటనే అక్కడి నుంచి పారిపోతాం. పాము పేరు చెబితేనే కొందరికి వెన్నులో భయం మొదలవుతుంది. కొందరు అసలు దాని పేరు చెప్పేందుకే ఇష్టపడరు. కానీ ఆ యువకుడు మాత్రం ఏకంగా మూడు తాచు పాములతో సరదాగా ఆట ఆడుకుందామనుకున్నాడు. కానీ చివరకు హాస్పిటల్‌లో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతకీ అసలు ఏం … Read more

Viral Video : హోలీలో భాగంగా రంగులు చ‌ల్లుతామ‌ని వెంట ప‌డ్డ అబ్బాయిలు.. అమ్మాయిలు ఏం చేశారో చూడండి..!

Viral Video : హోలీ పండుగ రోజు స‌హ‌జంగానే చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ హోలీ ఆడుతుంటారు. ర‌క‌ర‌కాల రంగుల‌ను మీద చ‌ల్లుకుంటూ ఉత్సాహంగా గ‌డుపుతుంటారు. ఇక పిల్ల‌లు అయితే హోలీ పండుగ రోజు సంద‌డి ఎక్కువ‌గా చేస్తారు. అలాగే యువ‌త ర‌హ‌దారుల‌పై తిరుగుతూ ఒక‌రిపై ఒక‌రు రంగులు చ‌ల్లుకుంటుంటారు. అయితే ర‌హ‌దారుల‌పై వెళ్లేవారు మాత్రం త‌మ‌పై ఎక్క‌డ రంగులు చ‌ల్లుతారో అని టెన్ష‌న్ ప‌డుతుంటారు. ఇలా హోలీ రోజు ఎవ‌రికైనా స‌రే జ‌రుగుతుంటుంది. ఆ … Read more

Viral Video : కొండ చిలువ‌ను అమాంతం ప‌ట్టేసిన చిరుత‌.. వైర‌ల్ వీడియో..!

Viral Video : త‌మ వైపుకు వ‌చ్చే ఏ జంతువును అయినా స‌రే చిరుత పులులు వేటాడుతాయి. ఎలాంటి జంతువును అయినా స‌రే వేటాడ‌డంలో చిరుత పులులు వాటిక‌వే సాటి. అవి జింక‌లు, తాబేళ్లు, చేప‌లు, ప‌క్షులు, కోతులు వంటి అనేక ర‌కాల జీవాల‌ను వేటాడ‌గ‌ల‌వు. ఈ జాబితాలో పాములు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఓ చిరుత‌పులి త‌న కంట ప‌డిన ఓ కొండ చిలువ‌ను సైతం వేటాడింది. ఓ చోట న‌దిలో నీళ్లు తాగుతున్న … Read more

PV Sindhu : సినిమా పాట‌కు అద్భుతంగా డ్యాన్స్ చేసిన పీవీ సింధు..!

PV Sindhu : ఈ మ‌ధ్య కాలంలో క్రీడాకారులు చాలా మంది సినిమా పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తూ త‌మ స‌ర‌దాను తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా క్రికెట‌ర్లు ఎక్కువ‌గా ఇలా చేస్తున్నారు. అయితే ఆ జాబితాలోకి ఇండియ‌న్ బ్యాడ్మింట‌న్ స్టార్ ప్లేయ‌ర్ పీవీ సింధు కూడా వ‌చ్చి చేరింది. ఈమె ఓ పాట‌కు తాజాగా డ్యాన్స్ చేసి అల‌రించింది. పీవీ సింధు ఈ మ‌ధ్యే క‌చ్చా బాద‌మ్ అనే పాపుల‌ర్ పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించింది. ఇక తాజాగా మ‌య‌కిర్రియె … Read more

Viral Video : గేదెల‌కు భ‌య‌ప‌డిన సింహం.. చెట్టు ఎక్కింది.. వైర‌ల్ వీడియో..!

Viral Video : అడ‌వికి రాజు సింహం. దాన్ని చూస్తే ఎవ‌రైనా భ‌య‌ప‌డాల్సిందే. ఎంత‌టి జంతువు అయినా స‌రే సింహాన్ని చూస్తే జ‌డుసుకుంటుంది. అందుక‌నే సింహాన్ని అడ‌వికి రాజు అంటుంటారు. అయితే అక్క‌డ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా జ‌రిగింది. గేదెల‌ను చూసి భ‌య‌ప‌డిన సింహం చెట్టెక్కింది. అవును.. నిజ‌మే.. కావాలంటే కింద ఇచ్చిన వీడియోను చూడ‌వ‌చ్చు. అడవిలో కొన్ని గేదెల గుంపు వ‌స్తుండ‌గా.. అక్క‌డే ఉన్న ఓ సింహం చెట్టెక్కి కూర్చుంది. అవి పోయే వ‌ర‌కు … Read more

Viral Video : వామ్మో.. ట్ర‌క్కు ఢీకొన‌డంతో గాల్లో ఎగిరి ప‌డిన మ‌హిళ‌.. త‌రువాత ఏమైందంటే..?

Viral Video : ప్ర‌మాదాలు అనేవి మ‌న‌కు చెప్పి జ‌ర‌గ‌వు. ఊహించ‌కుండానే జ‌రుగుతాయి. ఇలాంటి సంద‌ర్భాల్లో బ‌తికి బ‌ట్ట క‌ట్ట‌డం అంటే చాలా త‌క్కువే అని చెప్పాలి. ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డి చాలా మంది చ‌నిపోతుంటారు. అదృష్టం బాగుండి బ‌తికిపోయేవారు త‌క్కువ‌గానే ఉంటారు. అయితే ఆ మ‌హిళ కూడా సరిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఓ ట్ర‌క్కు ఆమె వాహ‌నాన్ని ఢీకొన్నా.. ఆమె స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట ప‌డింది. ఈ సంఘ‌ట‌న మ‌ణిపాల్‌లో చోటు చేసుకుంది. మ‌ణిపాల్‌లోని … Read more