Viral Video : హోలీలో భాగంగా రంగులు చల్లుతామని వెంట పడ్డ అబ్బాయిలు.. అమ్మాయిలు ఏం చేశారో చూడండి..!
Viral Video : హోలీ పండుగ రోజు సహజంగానే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ హోలీ ఆడుతుంటారు. రకరకాల రంగులను మీద చల్లుకుంటూ ఉత్సాహంగా గడుపుతుంటారు. ఇక పిల్లలు అయితే హోలీ పండుగ రోజు సందడి ఎక్కువగా చేస్తారు. అలాగే యువత రహదారులపై తిరుగుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటుంటారు. అయితే రహదారులపై వెళ్లేవారు మాత్రం తమపై ఎక్కడ రంగులు చల్లుతారో అని టెన్షన్ పడుతుంటారు. ఇలా హోలీ రోజు ఎవరికైనా సరే జరుగుతుంటుంది. ఆ … Read more









