వాస్తు ప్ర‌కారం మీ ఇంట్లోని గోడ‌ల‌కు ఏ రంగుల‌ను వేయించాలంటే..?

ఇళ్లు కట్టడం అంటే చిన్న విషయం కాదు.. ఎంతో కష్టపడితే కానీ మనం ఒక సొంతగూటిని నిర్మించుకోలేం.. అలా కట్టుకున్న ఇళ్లు సంతోషాల నిలయంగా ఉండాలి కానీ..ఎప్పుడు చికాకులు, గొడవలు, నష్టాలతో ఉండొద్దు.. అలా ఉండొద్దంటే.. ఇంటికి వాస్తు చాలా ముఖ్యం. చాలామంది వాస్తు అంటే ఏ దిక్కున ఏవి ఉండాలో చూసుకుంటారు..ఎన్ని గడపలు ఉండాలి, ఈశాన్యంలో మోటర్ పెట్టామా అంటే సరిపోదు.. వాస్తు నిర్మాణాలకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని వివరిస్తుంది. గోడలకు వేసే రంగుల … Read more

ఏ రంగును చూస్తే మ‌న శ‌రీరంలో ఎలాంటి మార్పులు క‌లుగుతాయో తెలుసా..?

రంగులు లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించగలమా..ఒక్కసారి ఊహించి చూడండి..ఊహించుకోవడానికే చాలా కష్టం ఉంది కదా..అంతలా మన జీవితంలో మమేకమైపోయాయి రంగులు.. వ్యక్తి యొక్క మనోభావాలు మరియు ప్రవర్తనలపై ప్రభావాన్ని కలిగి ఉండడమే కాక, మన రోజువారి కార్యకలాపాలు మరియు ప్రతిస్పందనలను కూడా ప్రభావితం చేస్తాయి. పసుపు రంగు సంతోషకరమైన మూడ్ కారణమైతే…ఎరుపు రంగు హృదయ స్పందన మరియు శ్వాస ప్రేరేపిస్తుంది….అదేవిధంగా ఇతర రంగులు ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోండి.. పింక్..ఆడపిల్లలకు చాలా ఇష్టమైన రంగు… పింక్ … Read more

Viral Video : హోలీలో భాగంగా రంగులు చ‌ల్లుతామ‌ని వెంట ప‌డ్డ అబ్బాయిలు.. అమ్మాయిలు ఏం చేశారో చూడండి..!

Viral Video : హోలీ పండుగ రోజు స‌హ‌జంగానే చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ హోలీ ఆడుతుంటారు. ర‌క‌ర‌కాల రంగుల‌ను మీద చ‌ల్లుకుంటూ ఉత్సాహంగా గ‌డుపుతుంటారు. ఇక పిల్ల‌లు అయితే హోలీ పండుగ రోజు సంద‌డి ఎక్కువ‌గా చేస్తారు. అలాగే యువ‌త ర‌హ‌దారుల‌పై తిరుగుతూ ఒక‌రిపై ఒక‌రు రంగులు చ‌ల్లుకుంటుంటారు. అయితే ర‌హ‌దారుల‌పై వెళ్లేవారు మాత్రం త‌మ‌పై ఎక్క‌డ రంగులు చ‌ల్లుతారో అని టెన్ష‌న్ ప‌డుతుంటారు. ఇలా హోలీ రోజు ఎవ‌రికైనా స‌రే జ‌రుగుతుంటుంది. ఆ … Read more