పెళ్లి కాని వారు ఈ మంత్రాన్ని ప‌ఠిస్తే పెళ్లి త్వ‌ర‌గా జ‌రుగుతుంది..!

పూర్వం రోజుల్లో బాల్య వివాహాలు జ‌రిపించే వారు. కానీ కాలం మారిన కొద్దీ అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన త‌రువాతే వివాహం చేయ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఇప్పుడు పోటీ ప్ర‌పంచం న‌డుస్తుంది క‌నుక ఇద్ద‌రికీ వివాహం జ‌ర‌గ‌డం ఆల‌స్యం అవుతోంది. కెరీర్‌లో సెటిల్ అయ్యాకే పెళ్లి అంటూ 30 ఏళ్లు దాటినా కూడా వివాహం చేసుకోవ‌డం లేదు. దీంతో వివాహం ఆల‌స్యం అవుతోంది. అయితే ఆ త‌రువాత పెళ్లి చేసుకుందాం అంటే … Read more

వాహ‌నం ముందు దూకి ఆత్మ‌హ‌త్య‌.. గుండె ధైర్యం ఉన్న‌వాళ్లే చూడండి.. వీడియో..

చిన్న పొరపాటు వలన ప్రాణాన్ని కూడా కోల్పోవచ్చు. రిస్క్ చేయడం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇది బిలాస్ పూర్ ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకుంది. 28 ఏళ్ల సంతోష్ రాజ్గిర్ కదులుతున్న ట్రాక్ పై నుంచి దూకి చనిపోయాడు. ఈ వార్త విన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు, దయాల్ బంద్ గురుద్వారా సమీపంలో అక్టోబర్ 18 ఉదయం 4:00 కి ఈ సంఘటన చోటు … Read more

Coins : రూ.2.60 ల‌క్షల రూపాయి నాణేల‌తో డ్రీమ్ బైక్ కొన్న యువ‌కుడు.. లెక్కించేందుకే 10 గంట‌లు ప‌ట్టింది..!

Coins : సాధార‌ణంగా చాలా మంది యువ‌త బైక్‌లు అంటే ఇష్ట‌ప‌డుతుంటారు. స్పోర్ట్స్ బైక్‌ను కొని దానిపై తిర‌గాల‌ని వారికి ఆశ ఉంటుంది. అయితే కొంద‌రు మాత్ర‌మే ఈ క‌ల‌ను నిజం చేసుకుంటారు. ఆర్థిక స్థోమ‌త ఉన్న‌వారికి మాత్ర‌మే ఇది సాధ్య‌మ‌వుతుంది. కానీ క‌ష్ట‌ప‌డితే ఎవ‌రైనా స‌రే త‌మ డ్రీమ్ బైక్‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని ఆ యువ‌కుడు నిరూపించాడు. తాను ఎంతో క‌ష్ట‌ప‌డి పోగు చేసిన డ‌బ్బుతో ఎట్ట‌కేల‌కు త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన డ్రీమ్ బైక్‌ను కొన్నాడు. … Read more

Viral Video : బాబోయ్‌.. 3 తాచు పాములను ఆడించాలనుకున్నాడు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.. వీడియో..!

Viral Video : పాము అనే ఆలోచన మ‌న‌కు రాగానే మొద‌ట భ‌యం కలుగుతుంది. ఇక పాము ఎదురుగా వస్తే అంతే సంగతులు. వెంటనే అక్కడి నుంచి పారిపోతాం. పాము పేరు చెబితేనే కొందరికి వెన్నులో భయం మొదలవుతుంది. కొందరు అసలు దాని పేరు చెప్పేందుకే ఇష్టపడరు. కానీ ఆ యువకుడు మాత్రం ఏకంగా మూడు తాచు పాములతో సరదాగా ఆట ఆడుకుందామనుకున్నాడు. కానీ చివరకు హాస్పిటల్‌లో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతకీ అసలు ఏం … Read more

Viral Video : హోలీలో భాగంగా రంగులు చ‌ల్లుతామ‌ని వెంట ప‌డ్డ అబ్బాయిలు.. అమ్మాయిలు ఏం చేశారో చూడండి..!

Viral Video : హోలీ పండుగ రోజు స‌హ‌జంగానే చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ హోలీ ఆడుతుంటారు. ర‌క‌ర‌కాల రంగుల‌ను మీద చ‌ల్లుకుంటూ ఉత్సాహంగా గ‌డుపుతుంటారు. ఇక పిల్ల‌లు అయితే హోలీ పండుగ రోజు సంద‌డి ఎక్కువ‌గా చేస్తారు. అలాగే యువ‌త ర‌హ‌దారుల‌పై తిరుగుతూ ఒక‌రిపై ఒక‌రు రంగులు చ‌ల్లుకుంటుంటారు. అయితే ర‌హ‌దారుల‌పై వెళ్లేవారు మాత్రం త‌మ‌పై ఎక్క‌డ రంగులు చ‌ల్లుతారో అని టెన్ష‌న్ ప‌డుతుంటారు. ఇలా హోలీ రోజు ఎవ‌రికైనా స‌రే జ‌రుగుతుంటుంది. ఆ … Read more

భార‌తీయ యువ‌త‌లో పెరుగుతున్న గుండె జ‌బ్బులు.. అవి వ‌చ్చేందుకు కార‌ణాలు ఇవే..!

గ‌త ఏడాదిన్న‌ర కాలంగా భార‌త దేశంలో వైద్య, ఆరోగ్య వ్య‌వ‌స్థ‌పై కోవిడ్ తీవ్ర ప్ర‌భావం చూపిస్తోది. ఈ క్ర‌మంలోనే గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వారిలో యువ‌త ఎక్కువ‌గా ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. క్లినిక‌ల్ అండ్ డ‌యాగ్న‌స్టిక్ రీసెర్చ్ కు చెందిన జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించిన వివరాల ప్రకారం భార‌తీయుల్లో ప్ర‌స్తుతం యువ‌త‌లో గుండె జ‌బ్బులు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని తేలింది. గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్న వారిలో ఎక్కువ‌గా యువ‌తే ఉంటున్నార‌ని వెల్ల‌డించారు. … Read more