కాయిన్స్ కిందున్న ఈ సింబల్స్ ను గమనించారా? ఆ గుర్తుల్లో ఓ విషయం దాగుంది, అదేంటో తెలుసా??
ఏ దేశ కరెన్సీలో అయిన….నోట్లు మరియు కాయిన్స్ ( నాణాలు) ఉంటాయనేది అందరికీ తెల్సిన విషయమే.! అయితే ఇండియాలో నాణాలను ముద్రించే పనిని SPMCIL( సెక్యురిటి ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) అనే ప్రభుత్వ సంస్థ చూసుకుంటుంది. దేశంలో 4 ప్రాంతాలలోని తమ ముద్రణా సంస్థలనుండి SPMCIL కాయిన్స్ ను అచ్చువేయిస్తుంది. అవి: 1) ముంబాయ్. 2) హైద్రాబాద్ 3) కలకత్తా 4) నోయిడా…లలో ఉన్నాయి. అయితే కాయిన్స్ కిందున్న గుర్తులను బట్టి…ఆ … Read more









