ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రమాదకరస్థాయిలో కాలుష్యభరితమైన నదులు ఇవే..!
ఎన్నో వేల సంవత్సరాల నుంచీ ప్రపంచవ్యాప్తంగా నదులు మనుగడలో ఉన్నాయి. ఏ దేశంలో ఉన్న నదులు అయినా అక్కడి ప్రజల అవసరాలను తీర్చే జీవనదులుగా మారాయి. తాగునీటికే కాదు, సాగునీటికి ఇంకా అనేక ఇతర అవసరాలకు ఆయా నదులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదులన్నింటిలో కొన్ని మాత్రం అత్యంత దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రమాదకర వ్యర్థాలతో కాలుష్యానికి ఆవాసాలుగా మారాయి. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో అవి రోజు రోజుకీ ఇంకా దీనావస్థకు చేరుకుంటున్నాయి. అయినా వాటిలోని నీటిని … Read more









