Coins : రూ.2.60 లక్షల రూపాయి నాణేలతో డ్రీమ్ బైక్ కొన్న యువకుడు.. లెక్కించేందుకే 10 గంటలు పట్టింది..!
Coins : సాధారణంగా చాలా మంది యువత బైక్‌లు అంటే ఇష్టపడుతుంటారు. స్పోర్ట్స్ బైక్‌ను కొని దానిపై తిరగాలని వారికి ఆశ ఉంటుంది. అయితే కొందరు మాత్రమే ఈ కలను నిజం చేసుకుంటారు. ఆర్థిక స్థోమత ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కానీ కష్టపడితే ఎవరైనా సరే తమ డ్రీమ్ బైక్‌ను సొంతం చేసుకోవచ్చని ఆ యువకుడు నిరూపించాడు. తాను ఎంతో కష్టపడి పోగు చేసిన డబ్బుతో ఎట్టకేలకు తనకు ఎంతో ఇష్టమైన డ్రీమ్ బైక్‌ను కొన్నాడు. … Read more









