పెళ్లి కాని వారు ఈ మంత్రాన్ని ప‌ఠిస్తే పెళ్లి త్వ‌ర‌గా జ‌రుగుతుంది..!

పూర్వం రోజుల్లో బాల్య వివాహాలు జ‌రిపించే వారు. కానీ కాలం మారిన కొద్దీ అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన త‌రువాతే వివాహం చేయ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఇప్పుడు పోటీ ప్ర‌పంచం న‌డుస్తుంది క‌నుక ఇద్ద‌రికీ వివాహం జ‌ర‌గ‌డం ఆల‌స్యం అవుతోంది. కెరీర్‌లో సెటిల్ అయ్యాకే పెళ్లి అంటూ 30 ఏళ్లు దాటినా కూడా వివాహం చేసుకోవ‌డం లేదు. దీంతో వివాహం ఆల‌స్యం అవుతోంది. అయితే ఆ త‌రువాత పెళ్లి చేసుకుందాం అంటే … Read more

ఈ 4 మంత్రాల‌ను రోజూ ప‌ఠిస్తే మీకు అంతా శుభ‌మే జ‌రుగుతుంది తెలుసా..?

నేడు ఎక్క‌డ చూసినా ప్ర‌తి ఒక్క‌రిదీ ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం అయిపోయింది. నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రోజూ అనేక సంద‌ర్భాల్లో అనేక సంఘ‌ట‌న‌ల్లో మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ల‌కు లోన‌వుతున్నారు. దీంతో డిప్రెష‌న్ బారిన ప‌డి ప్రాణాల‌ను బ‌ల‌వంతంగా తీసుకుంటున్నారు. అయితే కింద చెప్పిన విధంగా 4 మంత్రాల‌ను నిత్యం చ‌దువుతూ ధ్యానం చేస్తే దాంతో మీకు క‌లిగే ఒత్తిడి, డిప్రెష‌న్ బారి నుంచి … Read more

ఈ చిన్న మంత్రం ..ప్రమాదాల నుంచి రక్షణ ఇస్తుంది!

ఓం త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టి వర్ధనం, ఉర్వారుక మివ బంధనాత్, మృత్యోర్ ముక్షీయ మామృతాత్.. మనిషికి ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని దీర్ఘాయువును, ప్రశాంతతను, సంతోషాన్ని ఇచ్చేదే మహా మృత్యుంజయమంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాంచరాత్రం దీక్షలో హోమ భస్మధారణ మంత్రంగా చెప్పుకుంటారు. ఈ మంత్రం పరమ పవిత్రమైనది, అత్యంత ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనంలో వచ్చిన విషాన్ని పరమేశ్వరుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. అందుకే ఈ మంత్రం జపించిన వారంతా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు పొందుతారని … Read more

Mantram : మంత్రాల‌ను రింగ్ టోన్స్ కింద పెట్టుకుంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Mantram : ఇదివరకు రోజుల్లో కేవలం మంత్రాలు వంటి వాటిని చదువుకునేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. టెక్నాలజీ పెరగడంతో స్మార్ట్ ఫోన్ కి బాగా ప్రతి ఒక్కరు అలవాటు పడిపోయారు. పైగా రింగ్ టోన్స్ కింద మంత్రాల‌ని కూడా పెట్టుకుంటున్నారు. మంత్రం మన మనసు పొరల్లో ఉండే పలు రకాల ఆలోచనల్ని దూరం చేస్తుంది. మహాశక్తివంతమైన మంత్రాలని మన ఋషులు అమోఘ తపశక్తితో భగవద్ ఆవేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు. ఎన్నో శక్తివంతమైన మంత్రాలు … Read more