Viral Video : కొండ చిలువను అమాంతం పట్టేసిన చిరుత.. వైరల్ వీడియో..!
Viral Video : తమ వైపుకు వచ్చే ఏ జంతువును అయినా సరే చిరుత పులులు వేటాడుతాయి. ఎలాంటి జంతువును అయినా సరే వేటాడడంలో చిరుత పులులు వాటికవే సాటి. అవి జింకలు, తాబేళ్లు, చేపలు, పక్షులు, కోతులు వంటి అనేక రకాల జీవాలను వేటాడగలవు. ఈ జాబితాలో పాములు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ చిరుతపులి తన కంట పడిన ఓ కొండ చిలువను సైతం వేటాడింది. ఓ చోట నదిలో నీళ్లు తాగుతున్న … Read more









