ఆవులకు, గేదెలకు మధ్య తేడాలు ఇవే.. ఈ గొప్పతనం తెలిస్తే వెంటనే ఆవుపాలను తాగుతారు..!
గోవు మరియు గేదె పాలల్లోని ఆంతర్యం…చాలా మందికి తెలియదు. గేదె కు బురద అంటే చాలా ఇష్టం. గోవు తన పేడ లో కూడా తను కూర్చోదు. గోవుకు స్వచ్ఛత అంటే చాలా ఇష్టం. గేదెను 2kms దూరం తీసుకు వెళ్లి వదిలేస్తే.. ఇంటికి తిరిగి రాలేదు. దానికి జ్ఞ్యాపక శక్తి జీరో. ఆవు ను 5kms దూరం తీసుకు వెళ్లి వదిలేసినా, ఇంటి దారి మర్చిపోకుండా తిరిగి వచ్చేస్తుంది. గోవు పాలల్లో స్మరణ శక్తి ఉంటుంది. … Read more









