సింహం ఫొటోని మీ ఇంట్లో ఇలా పెట్టండి.. స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి..

చాలామంది ఇళ్లల్లో వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని భావిస్తారు. ఇంట్లో వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఎంతో ఆనందంగా ప్రశాంతంగా జీవించొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చాలా రకాల వాస్తు దోషాలు మన ఇంట్లో ఉండొచ్చు. అటువంటి వాటి నుండి దూరంగా ఉండటం ఎంతో అవసరం. వాస్తు శాస్త్రం ప్రకారం ఆఫీస్ లో … Read more

సింహం తోలు క‌ప్పుకున్న గొర్రె.. త‌రువాత ఏం జ‌రిగింది..?

ఒక రోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాటుతుండగా అందులో ఒక గొర్రె దారితప్పి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. అక్కడ క్రూరమృగాలు ఉంటాయి, వాటి బారిన పడి చస్తానేమోనని గొర్రె చాలా భయపడింది. అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటూ ఇటూ తిరగసాగింది. ఒకరోజు గొర్రెకు ఒక సింహం తోలు కనబడింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. ‘ఏ క్రూరమృగం ఎప్పుడు దాడి చేస్తుందోనని చస్తూ బతుకుతున్నాను. ఈ తోలును … Read more

కలలో కనిపించే జంతువులు – వాటి అర్ధాలు

కలలో కనిపించే కొన్ని జంతువుల ప్రాముఖ్యత ఇప్పుడు చూద్దాం. కుందేలు కుందేలు అదృష్టానికి గుర్తు. మీ భవిష్యత్తు ప్రయత్నాలు మీకు అనుకూలంగా తిరుగుతాయని అర్ధం. తెల్ల కుందేలు నిజమైన ప్రేమకు సూచన. పచ్చిక బయళ్ళలో దూకుతూ, ఆడుకుంటున్న కుందేళ్ళు పిల్లల వలన కలగబోయే సంతోషాన్ని సూచిస్తాయి. లేడి లేడి దయ, సౌమ్యత, మరియు సహజ అందానికి గుర్తు. ఇది మీలోని సున్నిత భావాలకు సూచన. నల్ల లేడి కనిపిస్తే, మీరు మీలోని సున్నిత భావాలను తిరస్కరిస్తున్నట్లు. లేడిని … Read more

బైక్‌పై వెళ్తున్న జంట‌కు క‌నిపించిన సింహం.. అంతే ప‌రుగో ప‌రుగు.. వీడియో వైర‌ల్‌..!

ఒక బైక్ పై వెళుతున్న భార్యా భర్తలు సడన్ గా రాత్రి సింహాన్ని చూసి షాక్ అయ్యారు. గుజరాత్ సోమనాథ్ లో ఇది చోటు చేసుకుంది. అక్టోబర్ ఆరవ తేదీన 11 గంటలకు రాత్రి రామ మందిరానికి సమీపంలో ఉన్న నవబంధారు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముందు వాళ్ళు వీధి కుక్క అనుకున్నారు. తీరా చూస్తే అది సింహం అని అర్థమైంది. వెంటనే భయానికి గురయ్యారు. సింహాన్ని చూసి ఒక్క సారిగా షాక్ అయ్యారు. … Read more

Lion : సింహం విగ్ర‌హాన్ని ఇంట్లో ఇలా పెట్టుకుంటే.. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది..!

Lion : మ‌నిషి జీవితం అంటేనే.. క‌ష్టాలు, సుఖాల క‌ల‌బోత‌. కొంద‌రికి ముందుగా క‌ష్టాలు వ‌స్తాయి. ఆ త‌రువాత సుఖ ప‌డ‌తారు. కొంద‌రు ముందు సుఖ‌ప‌డి త‌రువాత క‌ష్టాల‌ను అనుభ‌విస్తారు. అయితే కొంద‌రు మాత్రం ఎల్ల‌ప్పుడూ క‌ష్టాల‌నే ఎదుర్కొంటూ ఉంటారు. ఏ కోశాన కూడా వారికి స‌మ‌స్య‌లు అనేవి త‌గ్గ‌వు. దీంతో అనేక విధాలుగా న‌ష్ట‌పోతుంటారు. అలాగే ఆర్థిక స‌మ‌స్య‌లు చుట్ట‌ముడ‌తాయి. కానీ వీట‌న్నింటికీ కొన్ని సార్లు వాస్తు దోషాలు కూడా కార‌ణ‌మ‌వుతాయి. క‌నుక ఇంట్లో వాస్తు … Read more

Viral Video : గేదెల‌కు భ‌య‌ప‌డిన సింహం.. చెట్టు ఎక్కింది.. వైర‌ల్ వీడియో..!

Viral Video : అడ‌వికి రాజు సింహం. దాన్ని చూస్తే ఎవ‌రైనా భ‌య‌ప‌డాల్సిందే. ఎంత‌టి జంతువు అయినా స‌రే సింహాన్ని చూస్తే జ‌డుసుకుంటుంది. అందుక‌నే సింహాన్ని అడ‌వికి రాజు అంటుంటారు. అయితే అక్క‌డ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా జ‌రిగింది. గేదెల‌ను చూసి భ‌య‌ప‌డిన సింహం చెట్టెక్కింది. అవును.. నిజ‌మే.. కావాలంటే కింద ఇచ్చిన వీడియోను చూడ‌వ‌చ్చు. అడవిలో కొన్ని గేదెల గుంపు వ‌స్తుండ‌గా.. అక్క‌డే ఉన్న ఓ సింహం చెట్టెక్కి కూర్చుంది. అవి పోయే వ‌ర‌కు … Read more