Watermelon Cutting : పుచ్చకాయను కోయడం ఇంత ఈజీనా.. 2 నిమిషాల్లోనే విత్తనాలు రాకుండా కట్ చేయవచ్చు..!
Watermelon Cutting : వేసవికాలం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి పుచ్చకాయలు. ఇవి మనకు ఈ సీజన్‌లో ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి. పైగా ఇప్పుడే ఇవి ధర తక్కువగా ఉంటాయి. కనుక వేసవిలో వీటిని చాలా మంది తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే పుచ్చకాయలను కొని తేవడం వరకు బాగానే ఉంటుంది. కానీ వాటిని కోయాలంటేనే వెనుకడుగు వేస్తుంటారు. వాటిని సరిగ్గా ఎలా కోయాలో చాలా మందికి తెలియదు. ఎలా కోసినా వాటిల్లో వచ్చే విత్తనాలను…